HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Madhya Pradeshs Modern Mowgli Goes To College In Towel

Mowgli Video: మధ్య ప్రదేశ్ లో మోడ్రన్ మోగ్లీ.. టవల్ చుట్టుకొని కాలేజీకి!

జంగిల్ బుక్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మోగ్లీ అనే కుర్రాడు జంతువులతో, పక్షులతో స్నేహం చేస్తాడు.

  • Author : Balu J Date : 20-10-2022 - 1:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mogli
Mogli

జంగిల్ బుక్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మోగ్లీ అనే కుర్రాడు జంతువులతో, పక్షులతో స్నేహం చేస్తాడు. ఇప్పటికీ ఆ పాత్రను పిల్లలు ఇష్టపడతారు. మోగ్లీని ఇమిటేట్ చేసేందుకు వీడియోలు చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మోగ్లీలా కనిపించి అందర్నీ షాకు గురిచేశాడు. పిచోరి గ్రామానికి చెందిన 18 ఏళ్ల కన్హయ్య అనే కుర్రాడు టవల్, లోదుస్తులతోనే కాలేజీకి వెళ్లేవాడు. అతను బట్టలు వేసుకోలేదు కానీ టవల్ లో చుట్టుకున్నాడు.

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యను ఈ విధంగానే పూర్తి చేసి జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కాలేజీ యాజమాన్యం తనను బట్టలు వేసుకోమని ఒత్తిడి చేస్తుందని చెప్పడంతో చదువు ఆపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు అధ్యాపకుల కృషితో ఓ కాలేజీలో అడ్మిషన్ పొంది ఇప్పుడు బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

मध्य प्रदेश का मोगली, कपड़े पहनना नहीं है पसंद, चड्डी-टावेल लपेट जाता है कालेज#MadhyaPradesh #MPNews #Barwani #Naiduniahttps://t.co/nXSsH8SbcM pic.twitter.com/IeDaeqcV9Y

— NaiDunia (@Nai_Dunia) October 19, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Madhya Pradesh
  • Mowgli
  • social media
  • viral

Related News

    Latest News

    • ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, ఎవరు పెట్టబోతున్నారో తెలుసా ?

    • జనవరి 18న రవీంద్ర భారతిలో రామ వైద్యనాథన్ బృందం వారి భరతనాట్య ప్రదర్శన

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    • అమరావతిలో రాజకీయ రచ్చకు దారి తీసిన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

    • కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

    Trending News

      • వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

      • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd