HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Responded To Konda Surekha Comments

KTR: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్‌

KTR: ముందుగా కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదని చెప్పారు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని నిలదీసారు.

  • Author : Latha Suma Date : 02-10-2024 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR defamation suit against Konda Surekha.. Hearing in court today
KTR defamation suit against Konda Surekha.. Hearing in court today

KTR responded to Konda Surekha comments : నాగచైతన్య విడాకుల వ్యవహారంతో పాటుగా హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటని మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీరియస్ గా స్పందించారు. మంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ అర్దం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Read Also: Kangana On Mahatma Gandhi: గాంధీపై కంగనా రనౌత్ కాంట్రవర్సీ పోస్ట్

కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య – సమంత విడిపోడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ కామెంట్స్ పైన కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తమకు సంబంధం లేని వ్యవహారంలో కొండా సురేఖ మాపై ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నానని కొండా సురేఖ అనలేదా అని ప్రశ్నించారు. తనకు కుటుంబం.. భార్య.. పిల్లలు లేరా అంటూ నిలదీసారు.

ముందుగా కొండా సురేఖ, సీతక్కలు సీఎం రేవంత్ నోరును ఫినాయిల్‌తో కడగాలని వ్యాఖ్యానించారు. కొండా సురేఖపై సోషల్ మీడియా పోస్టింగ్‌లతో తమకు సంబంధం లేదని చెప్పారు. కొండా సురేఖ ఏడిస్తే మాకేమి సంబంధమని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌ను తిట్టిపోయలేదా అని నిలదీసారు. చేతకాకనే కాంగ్రెస్ తమపై దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకనే దాడులు చేయిస్తోందన్నారు.

Read Also: Railway Tracks : రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

సెక్యూరిటీ లేకుండా మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులు మూసీ ప్రాంతంలో తిరగాలన్నారు. జగ్గారెడ్డి, మధు యాష్కీలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. మూసీ బాధితుల కోసం రేపు (గురువారం) ఎల్బీనగర్‌కు వెళుతున్నామని.. కాంగ్రెస్ వాళ్ళుఅడ్డొస్తే ఏం చేయాలో అది చేస్తామన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యల పైన మాజీ మంత్రి సబితా స్పందించారు. వ్యక్తిగతంగా ఆర్దం లేని ఆరోపణలు చేయటం సరి కాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు సరి కాదని..విధాన పరమైన అంశాల పైనే మాట్లాడాలని సూచించారు.

Read Also: Arvind Kejriwal : కొత్త ఇంటికి మారనున్న అరవింద్‌ కేజ్రీవాల్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • ktr
  • Minister Konda Surekha
  • Naga Chaitanya Divorce issue
  • Seethakka

Related News

Brs Car

Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల చివరి రోజైన గురువారం

    Latest News

    • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

    • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

    • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

    • Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

    • నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd