HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Gourds Cost Rs 1000 Per Kg While Okra Costs Rs 650 Are You Aware Of Anyplace

6 Mangoes – Rs 2400 : 6 మ్యాంగోస్ రూ.2400.. కేజీ కాకర రూ.1000.. కేజీ  బెండ రూ.650.. ఎక్కడ ?

నిత్యావసరాల ధరలు చుక్కలను అంటడం అనేది.. మన దగ్గర మామూలు రేంజులోనే ఉంటుంది.

  • By Pasha Published Date - 01:55 PM, Mon - 24 June 24
  • daily-hunt
Alphonso Mango
Alphonso Mango

6 Mangoes – Rs 2400 : నిత్యావసరాల ధరలు చుక్కలను అంటడం అనేది.. మన దగ్గర మామూలు రేంజులోనే ఉంటుంది. ఫారిన్‌లో నిత్యావసరాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పదుల రూపాయల్లో ఉండే కూరగాయల రేట్లు ఫారిన్‌‌లో వందల రూపాయలు పలుకుతున్నాయి. మన దేశంలో వందల రూపాయల్లో ఉండే పండ్ల రేట్లు కొన్ని దేశాల్లో వేల రూపాయల్లో ఉన్నాయి. విదేశాలలోని ధరల మంటను అద్దంపట్టే ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని గురించి తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ఢిల్లీకి చెందిన చవి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. అక్కడున్న ఓ ఇండియన్‌ స్టోర్‌లో ఎంతెంత ధరలు ఉన్నాయనేది ఆమె ఓ వీడియోలో చక్కగా వివరించారు. ఈమేరకు వివరాలతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అక్కడున్న పండ్లు, కూరగాయల ధరల వివరాలను చవి అగర్వాల్ చెబుతుంటే విని నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మనం లక్కీగా ఇండియాలో పుట్టాం అని పేర్కొంటూ సగర్వంగా కామెంట్లు పెడుతున్నారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని మరికొందరు ఫన్నీగా బదులిచ్చారు.

Also Read : Kashi Vishwanath Dham: కాశీ విశ్వనాథ ఆలయ ఆదాయంలో రికార్డు పెరుగుదల.. సంవ‌త్స‌రాల వారీగా ఆదాయం..!

  • వీడియోలో చవి అగర్వాల్ చెప్పిన ప్రకారం.. లండన్‌లో కేజీ కాకరకాయల రేటు రూ.1000.
  • లండన్‌లో కేజీ  బెండకాయల రేటు రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయల(6 Mangoes – Rs 2400) రేటు రూ.2,400.
  • లేస్‌ మాజిక్ మసాలా ప్యాక్‌ భారత్‌లో రూ.20 ఉంటే.. లండన్‌లో దాని ధర రూ.95.
  • అక్కడ పన్నీర్‌ ప్యాకెట్ రేటు రూ.700.

Also Read : Kejriwals Bail : కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. ‘బెయిల్ స్టే ఆర్డర్‌’పై విచారణ ఈనెల 26కు వాయిదా

బ్రిటన్ కరెన్సీ(పౌండ్‌ స్టెర్లింగ్‌)ని మనదేశానికి చెందిన రూపాయల్లో పోల్చి చూస్తే ఇదేవిధంగా ధరలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. బ్రిటన్ ప్రజలు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణానికి ఈ రేట్లు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే నెల 4న బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడి ప్రజలు ఓటు వేసే ముందు నిత్యావసరాల ధరలను కూడా ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్‌ నిత్యావసరాల ధరల నియంత్రణలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read :Kalki 2898 AD : కల్కి మొదటి రోజు కలెక్షన్‌ టార్గెట్‌ ఎంత..?

 

View this post on Instagram

 

A post shared by Chavi Agarwal | Honest London Life (@nine2fivelife)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 6 Mangoes - Rs 2400
  • Alphonso Mangoes
  • britain
  • Gourds
  • okra
  • UK

Related News

British officials inspect Tihar Jail.. Will they extradite Nirav Modi and Mallya to India..?!

Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

ఈ క్రమంలో ఢిల్లీలోని తీహార్ జైలులో విదేశాల నుంచి అప్పగింత ద్వారా వచ్చే నేరగాళ్ల కోసం ప్రత్యేక హై-సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యూకే అధికారులకు ప్రతిపాదించింది. అంతేకాక, వారి భద్రతకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని, మానవ హక్కులకు భంగం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd