HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Bride Jumped With Her Sisters Husband Its Goes Viral

Shocking: పొద్దునే పెళ్లి.. సీన్ కట్ చేస్తే అక్క భర్తతో పెళ్లికూతురు జంప్!

పెళ్లిపీటలపై కూర్చోవలసిన యువతి కాస్త.. తన అక్క భర్తతో లేచిపోయింది.

  • Author : Balu J Date : 08-05-2023 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
marriage
marriage

తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం కన్నాపూర్ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన 20 యేళ్ల యువతికి మల్యాల మండలం లంబడిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఇరు కుటుంబ సభ్యులు (Family members) పెళ్లి నిశ్చయించారు. పెద్దలు కుదిర్చిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు వివాహ వేడుక (Marriage) జరగాల్సివుంది. ఈ వివాహాన్ని వధువు ఇంటివద్దే చేయాలని నిర్ణయించడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లుచేశారు. తెల్లారితే ముహూర్తం జరగాల్సివుంది.

ఇంతలో వధువు ఇంట్లో కనిపించలేదు. వధువు (Bride) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత వారికి అసలు విషయం తెల్సింది. పెళ్లిపీటలపై కూర్చోవలసిన యువతి కాస్త.. తన అక్క భర్తతో లేచిపోయింది. మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన తన చెల్లిని కట్టుకున్న భర్త ప్రేమ పేరుతో (Love) తీసుకెళ్లడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. తన భర్త, చెల్లి మధ్య సాగిన ప్రేమ వ్యవహారాన్ని గుర్తించలేకపోవడం తనదే తప్పు అని చెబుతోంది. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా (Viral) మారింది. ‘‘పాపం అక్క, చెల్లి ఎంత పనిచేసింది’’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ ఘటనతో రెండు కుటుంబాల సభ్యుల షాక్ లోకి వెళ్లారు.

Also Read: AP Students: మణిపూర్ అల్లర్ల ఎఫెక్ట్,  ఏపీకి 157 విద్యార్థుల తరలింపు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bride
  • Jumped
  • shocking
  • telangana

Related News

Maoists Khali

తెలంగాణలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మావోయిస్టు అనే పదం ఇక వినలేం అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో శతాబ్దాలుగా మావోయిస్టులు దేశ వ్యాప్తంగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం మాత్రం మావోయిస్టులంతా లొంగిపోతున్నారు. దీనికి కారణం అగ్ర మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోవడం , మరోపక్క కీలక నేతలు లొంగిపోతుండడం తో మిగతా మావోలంతా లొంగిపోతున్నారు.

  • Tgpsc Group 3 Results

    గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

Latest News

  • ట్రంప్ సంచలన నిర్ణయం: గ్రీన్ కార్డ్ లాటరీ ఫ్రోగ్రామ్ నిలిపివేత

  • ఈ విశ్వంలో అసలైన సౌందర్యం…నిజమైన వైభవం అంటే అది వేంకటేశ్వరస్వామి వారిదే ..

  • చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతున్నారా?..మీకు ఈ రిస్క్ తప్పదు!

  • తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూడాలని ఉందా?.. అయితే ఈ విధంగా చేయండి

  • ధనుర్మాసం లో గోదాదేవి ఆలపించిన 30 తిరుప్పావై పాశురాలు ఇవే!

Trending News

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd