HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Thatikonda Rajaiah Vs Kadiyam

Thatikonda Rajaiah : కడియం.. మగాడివి అయితే రాజీనామా చెయ్ – రాజయ్య

Thatikonda Rajaiah : కడియం శ్రీహరి అప్రూవర్‌గా మారారని, ఏడాది క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. కానీ ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఇది అనైతికమని రాజయ్య పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 13-09-2025 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thatikonda Rajaiah Vs Kadiy
Thatikonda Rajaiah Vs Kadiy

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజయ్య (Thatikonda Rajaiah), ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘రేయ్ కడియం.. నీకు చీము నెత్తురు ఉంటే, మగాడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్’ అంటూ రాజయ్య బహిరంగంగా సవాలు విసిరారు. ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.

Policy Premium: పాలసీ ప్రీమియం చెల్లింపులో ఆలస్యం చేయకండి.. ఎందుకంటే?

రాజయ్య వ్యాఖ్యల ప్రకారం.. కడియం శ్రీహరి అప్రూవర్‌గా మారారని, ఏడాది క్రితమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు. కానీ ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఇది అనైతికమని రాజయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కడియం శ్రీహరిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆయన పట్టించుకోవడం లేదని రాజయ్య మండిపడ్డారు. ఈ ఘాటు వ్యాఖ్యలు కడియం శ్రీహరిని ఇరుకున పెట్టాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తోంది. ఈ రాజకీయ రగడ స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రజలను గందరగోళంలో పడేసింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్ట్ పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేపై సీరియస్ అవ్వడం తో మళ్లీ వారంతా రూట్ మారుస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • kadiyam srihari
  • Thatikonda Rajaiah
  • Thatikonda Rajaiah VS kadiyam Srihari

Related News

West Bengal Congress

West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

ఐదు రాష్ట్రాల్లో కేరళ ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఊరటనిస్తోంది. అక్కడ పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF)పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్‌కు వరంగా మారింది. యూడీఎఫ్ (UDF) కూటమి ఏకంగా 99 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుండగా

  • Rahul Vote Chori Haryana

    Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd