Kadiyam Srihari
-
#Telangana
Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
కవిత అరెస్ట్‌తోనే బీఆర్ఎస్‌పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.
Published Date - 03:34 PM, Fri - 5 September 25 -
#Telangana
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Published Date - 10:59 AM, Thu - 21 August 25 -
#Fact Check
Fact Check : ‘‘కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు బోగస్’’ అని కడియం శ్రీహరి కామెంట్ చేశారా ?
2024 మార్చిలో లోక్ సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్(Fact Check) నిర్ధారించింది.
Published Date - 06:18 PM, Mon - 30 December 24 -
#Telangana
kadiyam srihari : పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ : కడియం శ్రీహరి
Kadiyam Srihari: వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ఆరు ముక్కలు చేశారని.. ఇది అడిగినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని తెలిపారు.
Published Date - 04:26 PM, Thu - 26 September 24 -
#Telangana
MLA Defection Case : హైకోర్టు తీర్పు పట్ల బిఆర్ఎస్ సంబరాలు..ఎమ్మెల్యేలు మండిపాటు
MLA Defection Case : హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఫై బిఆర్ఎస్ సంబరాలు చేసుకుంటుంటే..అనర్హత వేటు ఎమ్మెల్యేలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 01:48 PM, Mon - 9 September 24 -
#Telangana
TG Cabinet : 6 స్థానాలు.. 17 మంది పోటీదారులు
తెలంగాణ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగి చాలా రోజులైంది. ఆగస్టు 15లోగా ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు వినికిడి.
Published Date - 07:23 PM, Sun - 30 June 24 -
#Telangana
Rajaiah : నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ ..కడియం కు రాజయ్య సవాల్
నీకు సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అంటూ కడియం ఫై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 03:17 PM, Fri - 19 April 24 -
#Telangana
Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు
స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి, కాంగ్రెస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కడియం ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
Published Date - 06:34 PM, Tue - 16 April 24 -
#Telangana
Kadiyam Kavya : వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) తన కుమార్తె కావ్య (Kadiyam Kavya)తో కలిసి ఆదివారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ దీపా దాస్‌మున్షీ (Deepa Das Munshi) సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ (Congress)లో చేరారు.
Published Date - 10:40 PM, Mon - 1 April 24 -
#Telangana
Kadiyam Srihari : కడియం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరబోతున్న స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఫై బిఆర్ఎస్ (BRS) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ అధిష్టానానికి వరుసగా నేతలు షాక్ ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు సైతం పార్టీని వీడుతూ వస్తున్నారు. తాజాగా కడియం తో పాటు ఆయన కూతురు కూడా ఇప్పుడు పార్టీ ని వీడుతుండడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం […]
Published Date - 12:48 PM, Fri - 29 March 24 -
#Telangana
Kadiyam Srihari: నేడు కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..!
Kadiyam Srihari: లోక్‌సభ ఎన్నికల ముందు వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగలనుంది. నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), ఆయన కూతురు కావ్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు కడియం. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. […]
Published Date - 09:07 AM, Fri - 29 March 24 -
#Speed News
Kadiyam Kavya: వరంగల్‌లో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకున్న కడియం కావ్య
వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) లేఖ కేసీఆర్‌కు లేఖ రాశారు.
Published Date - 11:33 PM, Thu - 28 March 24 -
#Speed News
BRS Party: తెలంగాణ లో బిఆర్ఎస్ పటిష్టం గా ఉంది: కడియం శ్రీహరి
BRS Party: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో బయలుదేరి నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ లోకసభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతీయలని ఆలోచన తో కుట్రపన్నుతున్నారని ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం భారత రాష్ట్ర సమితి పార్టీ ని అనగదొక్కే క్రమం లో బాగమేనని అన్నారు. సికింద్రబాద్ […]
Published Date - 06:02 PM, Sat - 16 March 24 -
#Speed News
BRS MLA: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కడియం శ్రీహరి
BRS MLA: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ,అంబెడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని మాజీ ఉపముఖ్యమంత్రివర్యులు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అన్నారు. జఫ్ఫర్గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నీ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి […]
Published Date - 05:35 PM, Fri - 15 March 24 -
#Telangana
Kadiyam Srihari : ప్రజాసమస్యలను పక్కన పెట్టి మేడిగడ్డను కాంగ్రెస్ రాజకీయ చేస్తోంది
తెలంగాణలో కాళేశ్వరం చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ డ్యామేజీను చూపుతూ.. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తోంది. అయితే… దీంతో.. బీఆర్‌ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పిదాలు ఉట్టంకిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ పర్యటనకు వెళ్లారు బీఆర్‌ఎస్ నేతలు బృందం. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తోందని […]
Published Date - 10:37 AM, Sat - 2 March 24