HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Congress Mla Candidates First List 2023

T Congress Candidates: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

గత ఎన్నికల తర్వాత తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురెళ్ళే పార్టీ మరొకటి కనిపించకుండాపోయింది. తెలంగాణ నినాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టింది బీఆర్ఎస్.

  • Author : Vamsi Chowdary Korata Date : 13-08-2023 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T Congress
New Web Story Copy 2023 08 13t155134.277

T Congress Candidates: గత ఎన్నికల తర్వాత తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురెళ్ళే పార్టీ మరొకటి కనిపించకుండాపోయింది. తెలంగాణ నినాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టింది బీఆర్ఎస్. దీంతో తెలంగాణాలో సీఎం కేసీఆర్ పాలనకు ఎదురు లేకుండాపోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పరిస్థితి పాతాళంలోకి పడిపోయింది. మొన్నటివరకు ప్రతిపక్ష పాత్ర పోషించిన బీజేపీ అనూహ్యంగా సైలెంట్ అయిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య సంధి కుదిరినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తున్నది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభ్యర్థులపై ఫోకస్ చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఖరారైన అభ్యర్థుల జాబితా ఒకటి బయటకు వచ్చింది.

 

కాంగ్రెస్- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా

కంది శ్రీనివాస్ రెడ్డి/భార్గవ్ దేశ్ పాండే
మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు/ సురేఖ
నిర్మల్ – శ్రీహరి రావు
బెల్లంపల్లి – గడ్డం వినోద్ కుమార్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
జుక్కల్ – గంగారాం
నిజామాబాద్ అర్బన్ -మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి – షబ్బీర్ అలీ
బాల్కొండ – సునీల్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా

మంథని – శ్రీధర్ బాబు
వేములవాడ – ఆది శ్రీనివాస్
జగిత్యాల – జీవన్ రెడ్డి
హుస్నాబాద్ – అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
హుజురాబాద్ – బల్ముర్ వెంకట్
చొప్పదండి – మేడిపల్లి సత్యం
మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ
సిరిసిల్ల – కె. కె. మహేందర్ రెడ్డి
రామగుండం – రాజ్ ఠాకూర్
పెద్దపల్లి – విజయరమణ రావు
ధర్మపురి – లక్ష్మణ్ కుమార్
కోరుట్ల – జువ్వాడి నర్సింగ్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లా
సంగారెడ్డి – జగ్గారెడ్డి
ఆందోల్ – దామోదర రాజనర్సింహా
జహీరాబాద్ – గీతా రెడ్డి
నర్సాపూర్ – అనిల్ కుమార్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
ఇబ్రహీం పట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి
పరిగి – టి.రామ్మోహన్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా
నాంపల్లి – ఫెరోజ్ ఖాన్
జూబ్లీ హిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
ముషీరాబాద్ – అనిల్ కుమార్
గోషామహల్ – మెట్టు సాయి కుమార్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

నాగర్ కర్నూల్ – కూచుకల రాజేశ్ రెడ్డి
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
కల్వకుర్తి – వంశీ చంద్ రెడ్డి
అచ్చంపేట – వంశీ కృష్ణ
షాద్ నగర్ – ఈర్లపల్లి శంకర్
కొడంగల్ – రేవంత్ రెడ్డి
అలంపూర్ – సంపత్ కుమార్

నల్లగొండ జిల్లా

నల్లగొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – ఉత్తమ్ పద్మావతి
నాగార్జున సాగర్ – జానారెడ్డి
మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి
తుంగతుర్తి – అద్దంకి దయాకర్
దేవరకొండ – బాలు నాయక
ఆలేరు – బిర్ల ఐలయ్య

ఉమ్మడి వరంగల్ జిల్లా
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
వరంగల్ పశ్చిమ – నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ తూర్పు – కొండా సురేఖ
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ
ములుగు – సీతక్క

ఉమ్మడి ఖమ్మం జిల్లా
మధిర – భట్టి విక్రమార
భద్రాచలం – పొడెం వీరయ్య
కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Also Read: Rahul Gandhi: ఆదివాసీలను బీజేపీ అవమానించింది: రాహుల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • candidates
  • MLA List
  • T congress
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd