Telangana: ఆయుర్వేద శాఖలో 156 ఉద్యోగాల భర్తీకి నోటికేషన్
ఆయుష్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. ఈ మేరకు అందులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తూ నిన్ఱయం తీసుకుంది
- By Praveen Aluthuru Published Date - 07:00 PM, Thu - 13 July 23

Telangana: ఆయుష్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది. ఈ మేరకు అందులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయుష్ శాఖ పరిధిలోని 156 హెల్త్ ఆఫీసర్ల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆయుర్వేదం (54 సీట్లు), హోమియో (33 సీట్లు), యునాని (69 సీట్లు). రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఆగస్టు 7 నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 22.
https://twitter.com/TelanganaHealth/status/1679456505303830535?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1679456505303830535%7Ctwgr%5E7ecc50d414cae293474798c4e54d3f1a372d7730%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Ftelangana-ayush-department-announces-156-job-openings-2640279%2F
Read More: Cartwheels: రైల్వే ప్లాట్ ఫామ్ పై అలాంటి విన్యాసాలు చేసిన యువకుడు.. వీడియో వైరల్ కావడంతో?