HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Man Arrested For Doing Stunts At Railway Station

Cartwheels: రైల్వే ప్లాట్ ఫామ్ పై అలాంటి విన్యాసాలు చేసిన యువకుడు.. వీడియో వైరల్ కావడంతో?

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల విన్యాసాలు పిచ్చిపిచ్చి స్టంట్లు చేస్తున్నారు. పబ్లిక్ లో ఉన

  • By Anshu Published Date - 05:50 PM, Thu - 13 July 23
  • daily-hunt
Cartwheels
Cartwheels

సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం రకరకాల విన్యాసాలు పిచ్చిపిచ్చి స్టంట్లు చేస్తున్నారు. పబ్లిక్ లో ఉన్న మా ప్రైవేట్ కేసులో ఉన్నావా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా కొంతమంది ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది పబ్లిక్ లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్ లలో బస్టాండ్ లలో మెట్రో ట్రైన్స్ లో ఈ విధంగా విన్యాసాలు చేసి వైరల్ అవ్వడం అన్నది ట్రెండింగ్ గా మారిపోయింది.

ట్రెండింగ్ సంగతి పక్కన పెడితే ఈ విన్యాసాలు చేసి ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో కటకటాల పాలవుతున్నారు. తాజాగా అటువంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఒక యువకుడు రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు ప్రదర్శించిన వీడియో తాజాగా వైరల్‌ గా మారింది. అయితే, యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు. సంబంధిత వీడియోను ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. బిహార్‌లోని మాన్‌పుర్‌ జంక్షన్‌ లో ఈ ఘటన వెలుగుచూసింది.

Video Viral

Video Viral

ఆ వీడియోలో రైలు ప్లాట్ఫారంపై నిలబడి ఉండగా కొందరు ప్రయాణికులు రైలు ఎక్కుతుండగా మరికొందరు బయట నిల్చొని ఉన్నారు. ఇంతలోనే ఒక యువకుడు అందరూ చూస్తుండగా ప్లాట్ ఫామ్ పై జిమ్నాస్టిక్ విన్యాసాలు ప్రదర్శించాడు. ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అధి కాస్త వైరల్ గా మారింది. ఇంకేముంది వెంటనే రైల్వే అధికారులు పోలీసులు అరెస్టు చేశారు.

 

A young man who gained fame for his reckless stunts at Manpur Junction, was arrested by #RPF for creating nuisance and unauthorized entry.

We hope this will serve as a lesson for others who put their lives at risk for likes and shares in social media. #SafetyFirst pic.twitter.com/qDCj9H9mFK

— RPF INDIA (@RPF_INDIA) July 10, 2023

ఆ వీడియో పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇటువంటి ప్రదేశాలలో మరొకసారి అలాంటి స్టంట్ లు చేయాలి అంటే భయపడాలి వారికి గట్టిగా బుద్ధి చెప్పండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ యువకుడిని అరెస్టు చేయడాన్ని తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేసి ఉండాల్సిందిగా అభిప్రాయపడ్డారు. అరెస్టు చేయడానికి బదులు స్టేషన్‌ పరిసరాల్లో సామాజిక సేవ చేయించడం వంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మరొకరు స్పందించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cartwheels
  • man arrested
  • Railway Station
  • Stunts

Related News

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd