HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Revanth Strongly Reacts To Ktr Tweet On Telangana Politics

Revanth Reddy: కేటీఆర్‌ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా.. దాన్ని సృష్టించిందీ కాంగ్రెస్సే-రేవంత్ రెడ్డి!

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి.

  • Author : Hashtag U Date : 06-05-2022 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
revanth
revanth

తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్..కేటీఆర్ సంధించిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఘాటుగా జవాబు చెప్పారు. ఈ మేరకు ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. కేటీఆర్ ట్వీట్ ను కోట్ చేస్తూ రీ ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు టూరిస్టులు వస్తుంటారు..వెళ్తుంటారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ట్వీట్ పై వెంటనే స్పందించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్టు ప్రాంతం కావచ్చంటూ కీలక వ్యాఖ్య చేశారు. తెలంగాణను కేటీఆర్ పర్యాటక ప్రాంతంగా పరిగణిస్తుంటే…తాము మాత్రం ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలంగానే భావిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. నాలుగుకోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ అని అన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ వక్రమాటల ప్రకారం ఇది టూరిస్టు ప్లేస్ అనుకున్నా…దానినిసృష్టించింది కాంగ్రెస్సే అంటూ ఘాటు రిప్లే ఇచ్చారు.

కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl

— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • KTR tweet
  • revanth reddy
  • telangana congresss
  • telangana politics

Related News

KTR clarifies on organizations formed in his name

తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

ముఖ్యంగా తెలంగాణలో ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేర్లతో కొన్ని సంఘాలు పని చేస్తున్నట్టు తెలిసిందని అయితే వాటికి తనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.

  • Ktrslbc

    SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd