HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Priyanka Gandhi Tour In Hyderabad Plan For A Huge Public Meeting

Priyanka Gandhi Tour: హైదరాబాద్ కు ప్రియాంక రాక.. భారీ బహిరంగ సభకు ప్లాన్!

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ పర్యటన ఖరారు అయ్యింది.

  • Author : Balu J Date : 02-05-2023 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Priyanka Gandhi
Priyanka Gandhi

నిరుద్యోగ సభలతో హోరెత్తిన తెలంగాణ కాంగ్రెస్ (TCongress) భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాద్ (Hyderabad) పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 8న సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన సభలో ఆమె పాల్గొననున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 5నే ప్రియాంక గాంధీ తెలంగాణ వస్తున్నట్లు ముందు ప్రకటించారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక.. 5న రాలేనని పార్టీ వర్గాలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది.

తెలంగాణ పర్యటనను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. అందుకే ఏఐసీసీ తాజాగా ప్రియాంక షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 8న ప్రియాంక (Priyanka Gandhi) హైదరాబాద్ వస్తారని స్పష్టం చేసింది. అదే రోజు బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించుకొని.. ఢిల్లీ వెళ్లే ముందు హైదరాబాద్ వస్తారని తెలిపారు. కాగా, ప్రియాంక గాంధీతో రెండు మూడు బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ గతంలో నిర్ణయించింది. కానీ, ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా రిక్వెస్ట్ చేయడంతో చివరి నిమిషంలో 8వ తేదీన రావడానికి ఒప్పుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Pakistani drug smuggler: సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ చేతిలో హతమైన పాకిస్థానీ డ్రగ్స్ స్మగ్లర్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • hyderabad
  • Priyanka gandhi
  • revanth reddy

Related News

Water Woes in Hyderabad Demand for Water Tankers Rises

హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. వాటర్‌ ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్‌

హైదరాబాద్‌లో సమ్మర్ ప్రభావంతో నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజులుగా నీళ్ల ట్యాంకర్ల కోసం బుకింగ్‌లు పెరిగాయి. నీళ్ల ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటి వేళల్లో గృహ అవసరాల కోసం ట్యాంకర్లు పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో కమర్షియల్ అవసరాల కోసం ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ట్

  • H-1B visa delays: Amazon offers temporary relief to Indian employees

    Amazon : తెలుగు రాష్ట్రాల్లో అమేజాన్ బజార్ సరికొత్త రికార్డు

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

Latest News

  • Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

  • Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?

  • Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

  • NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు

Trending News

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd