HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Telangana

Telangana

  • Opinion: వరి ధాన్యం విషయంలోఅసలు దోషులు ఎవరంటే?

    కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్ధు చేయాలి . తెలంగాణలో పండిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి

    Date : 08-11-2021 - 10:51 IST
  • KCR: కేసీఆర్ రాజీనామా ఛాలెంజ్

    బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ కు తెలంగాణ ముఖ్య‌మంత్రి ప్ర‌తి స‌వాల్ విసిరాడు. గొర్ల ప‌థ‌కం కేంద్రం నిధులు ఇచ్చిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని కేసీఆర్ ఛాలెంజ్ చేశాడు. ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే దేశ ద్రోహులుగా చిత్రీక‌రించ‌డం బీజేపీ నైజ‌మ‌ని కేసీఆర్ ఫైర్ అయ్యాడు. చైనా ఆక్ర‌మ‌ణ చేయ‌కుండా ఉండాల‌ని కోరుకుంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను దేశ ద్రోహం కింద‌కు వ‌స్తాయా? అంటూ నిల‌దీశాడు.

    Date : 08-11-2021 - 4:48 IST
  • కేసీఆర్ జైలు..బండి నాలుక కోత‌..తెలంగాణలో పొలిటిక‌ల్ హీట్

    `ట‌చ్ చేసి చూడు..జైలుకు పంపిస్తావ్‌..నాలుక కోస్తా...` ఇదీ తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుప‌డుతూ చేసిన వ్యాఖ్య‌లు. అవే వ్యాఖ్య‌ల‌ను మ‌ళ్లీ బీజేపీ బ‌లంగా వినిపిస్తోంది.

    Date : 08-11-2021 - 3:44 IST
  • BJP Vs TRS : వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా కేసీఆర్

    `వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా` కేసీఆర్` కేసీఆర్ అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మండిప‌డ్డాడు. దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశాడు. చైనా సైన్యానికి అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ సీఎం రాజీనామా చేయాల‌ని కోరాడు. దేశ భ‌క్తిలేని మూర్ఖుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యాడు. నాలుక‌లు కోసే ద‌మ్ము దైర్యం ఉందా? అంటూ నిల‌దీశాడు.

    Date : 08-11-2021 - 2:50 IST
  • KCR Press Conference: కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే

    తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు

    Date : 07-11-2021 - 8:37 IST
  • Rice Atm : పని కోసం ప్రయత్నించు.. పస్తులుంటే నన్ను సంప్రదించు!

    కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఇబ్బందుల పాలయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు, పేదలు, అడ్డా కూలీలు నిత్యం ఇబ్బందులు పడ్డారు. కనీసం ఒక్క పూట కూడా తిండి దొరక్క అర్దాకలితో అలమటించినవాళ్లు ఎంతోమంది.

    Date : 07-11-2021 - 12:00 IST
  • YS Sharmila: ష‌ర్మిల పాద‌యాత్ర హిట్ కు `పీకే ` యంగ్ త‌రంగ్‌

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా 2017లో రాహుల్ గాంధీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ వ్య‌వ‌హంచి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి వైఫ్య‌లాన్ని తెలంగాణ‌లో పీకే టీం చూస్తోంది.

    Date : 06-11-2021 - 4:29 IST
  • Forest Officers :పేరుకే అధికారులు.. ఆ విషయంలో అవేర్ నెస్ నిల్!

    తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో జిల్లాల్లో దట్టమైన అడవులు, అభరణ్యాలున్నాయి. ఆడవులను ఆవాసంగా చేసుకొని రకరకాల జంతువులు, అరుదైన ప్రాణాలు నివసిస్తున్నాయి. అడవులను కాపాడటంతో పులుల ముందుంటాయి.

    Date : 06-11-2021 - 3:28 IST
  • Dalit Bandhu : ‘దళిత బంధు’కు బ్రేకులు పడినట్టేనా.. పథకం పున:ప్రారంభంపై ప్రభుత్వం మౌనం!

    దళితబంధు పథకానికి బ్రేక్ పడనుందా? ఈ పథకం అధికార పార్టీ టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిందా? ఉప ఎన్నిక ముగిసినా పథకం పున:ప్రారంభం ఎప్పుడు? ఆదిలోనే ఈ పథకం నిలిచిపోనుందా? లాంటి విషయాన్నీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

    Date : 06-11-2021 - 11:44 IST
  • Drunk And Drive : డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేదు

    డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహ‌నాల‌ను సీజ్ చేసే వ్య‌వ‌హారంపై తెలంగాణ హైకోర్టు పోలీసుల‌పై సీరియ‌స్ అయింది. ఒక వ్య‌క్తిని మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డుపుతుండ‌గా ప‌ట్టుకుంటే స‌ద‌రు వాహ‌నాన్ని సీజ్ చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని మ‌రోసారి స్పష్టం చేసింది.

    Date : 06-11-2021 - 11:20 IST
  • అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టాలు కావు

    అధికార పార్టీ ఇచ్చే హామీలు చట్టం కాదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంపు అమలు తేదీని ముందుకు జరపడం సాధ్యంకాదని, ఆ విషయంలో అసలు జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

    Date : 06-11-2021 - 10:55 IST
  • Etala : హుజురాబాద్ ప్రజలు కేసీఆర్, హరీశ్ రావుకు కర్రుకాల్చి వాతపెట్టారు!

    హుజురాబాద్ లో జరిగిన ఉప ఎన్నిక పోరులో ఈటల రాజేందర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా దళితబంధును ప్రకటించినా.. డబ్బును వెదజల్లినా..

    Date : 06-11-2021 - 10:50 IST
  • కేసీఆర్ కల నిజమాయే.. ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ!

    మిషన్ భగీరథ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మస్తిష్కంలోంచి పుట్టుకొచ్చిన అద్భుతమైన పథకం. కేసీఆర్ అనుకున్నట్టుగా ఈ పథకం మంచి ఫలితాలను అందిస్తోంది. ఇప్పుడు తెలంగాణలోని ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా భగరీథ నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఎంతోమంది దాహం తీరుస్తున్నాయి.

    Date : 05-11-2021 - 5:52 IST
  • CM KCR: ఒకే వేదికపై కేసీఆర్, జగన్

    కేంద్ర హోమ్ మంత్రి అధ్యక్షతన నిర్వహించనున్న సభకు ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.

    Date : 05-11-2021 - 12:41 IST
  • Forgotten Teachers : ప్రైవేటు గురువులపై కేసీఆర్ గుస్సా

    జీవితాల‌ను కోవిడ్ ఛిన్నాభిన్నం చేసింది. దాని తాకిడికి త‌ల్ల‌కిందులైన ప్రైవేటు టీచ‌ర్ల భ‌విష్య‌త్ ఇప్ప‌టికీ అగ‌మ్య‌గోచ‌రం. ఛిద్ర‌మైన వాళ్ల జీవితాల‌ను అధ్య‌య‌నం చేసిన హ‌క్కు అనే ఒక సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం స్పందించింది.

    Date : 05-11-2021 - 12:12 IST
  • Telangana: సుప్రీమ్ ఎఫెక్ట్..సజ్జనార్ యాక్షన్

    తెలంగాణ విద్యార్థిని రాసిన ఒక లేఖ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మనసును కదిలించింది.

    Date : 04-11-2021 - 3:13 IST
  • revanth reddy arrest

    Congress Crisis: రేవంత్ రెడ్డి రాజీనామాకు `డీఎస్ టీ` సోష‌ల్ వార్

    మీడియాలో డెమొక్రాటిక్ అండ్ సోష‌ల్ తెలంగాణ(డీఎస్ టీ) పేరుతో ఒక మెసేజ్ వైర‌ల్ అవుతోంది. హుజురాబాద్ ఉప ఫ‌లితాల్లో కాంగ్రెస్ కు వ‌చ్చిన నామ‌మాత్ర‌పు ఓట్ల‌కు నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని ఆ మెసేజ్ డిమాండ్.

    Date : 04-11-2021 - 12:00 IST
  • Wild Life: వేటగాళ్ల చేతిలో చిక్కుతున్న పులులు..

    మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తప్పిపోయిన పులులు వేటగాళ్ల చేతికి చిక్కుతున్నాయి

    Date : 03-11-2021 - 11:07 IST
  • revanth reddy arrest

    Revanth Reddy: సీనియ‌ర్ల ప‌ద్మ వ్యూహంలో రేవంత్ రెడ్డి

    రేవంత్ రెడ్డి చూట్టూ కాంగ్రెస్ పెద్ద‌లు గూడు అల్లుతున్నారు. ఆయ‌న చేత‌గానిత‌నం కార‌ణంగానే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా కాంగ్రెస్ పోయింద‌ని గ‌ళమెత్తారు. గాంధీభ‌వ‌న్లో జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ వాడివేడిగా జ‌రిగింది.

    Date : 03-11-2021 - 3:44 IST
  • KTR : ఈ ఒక్క ఓటమి ఎలాంటి ప్రభావం చూపదు : మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

    తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నికను రిచెస్ట్ ఎన్నికగా భావించారు రాజకీయ విశ్లేషకులు. అందరూ భావించినట్టుగానే ఈ ఉప ఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారింది.

    Date : 03-11-2021 - 11:44 IST
← 1 … 794 795 796 797 798 … 802 →

ads

ads


ads

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd