Telangana
-
Smart Policing : స్మార్ట్ పోలీసింగ్ లో తెలుగు రాష్ట్రాలు టాప్ ఏపీ నెం1, తెలంగాణ నెం 2
దేశ వ్యాప్తంగా ఏపీ పోలీసుల ప్రతిభ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తెలంగాణ పోలీస్ శాఖ నిలిచింది.
Date : 19-11-2021 - 4:17 IST -
Telangana : టీఆర్ఎస్ నేతలపై బీజేపీ సోషల్ వింగ్ తప్పుడు ప్రచారం
దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు ఆయన అడిషనల్ డిజి జితేందర్ కు ఫిర్యాదు చేశారు.
Date : 19-11-2021 - 3:00 IST -
TRS : అమరులైన రైతు కుటుంబాల బాధ్యత కేంద్రమే తీసుకోవాలి!
మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషమని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవనీ, అమరులైన కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 19-11-2021 - 1:02 IST -
Paddy Politics : బియ్యంలో కయ్యం…అసలు కథ!
వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా సాంకేతిక అంశాలు, లావాదేవీల వ్యవహారం ఉంది. ఆ కథేంటో చద్దాం..
Date : 19-11-2021 - 12:40 IST -
KCR to Protest in Delhi: ఇక యుద్ధమే… ఢిల్లీలో కేసీఆర్ ధర్నా
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Date : 19-11-2021 - 12:11 IST -
తాజా టీఆర్ఎస్ నేతపై రేవంత్ రెడ్డి ఫిర్యాదు
మాజీ ఐఏఎస్, తాజా టీఆర్ఎస్ నేత వెంకట్రామిరెడ్డి రాజీనామాను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.
Date : 19-11-2021 - 12:02 IST -
Hyderabad : క్యారీ బ్యాగ్ కొనాలని ఒత్తిడి.. కస్టమర్ కు 11 వేలు చెల్లించిన సంస్థ!
హైదరాబాద్ కు చెందిన కె. మురళీ కుమార్ అనే విద్యార్థి 2019 సెప్టెంబరు 16న టేక్ అవే ద్వారా పిజ్జాను ఆర్డర్ చేశాడు. ఫిజ్జాను డెలివరీకి డబ్బులు చెల్లించిన మురళి.. క్యారీ బ్యాగ్ కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.
Date : 18-11-2021 - 5:11 IST -
MLA Fund : సర్కారువారిబడి : ఎమ్మెల్యే నిధులతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి!
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధి (సీడీఎఫ్)లో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు 25 శాతం జమ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసే అవకాశం ఉంది
Date : 18-11-2021 - 2:37 IST -
KCR Vs Revanth : కేసీఆర్ ఎత్తుగడతో రేవంత్ చిత్తు
కేసీఆర్ మామూలోడు కాదు...ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏ పార్టీ ఉండాలో కూడా నిర్దేశించే ఎత్తుగడలు వేయడంలో దిట్ట.
Date : 18-11-2021 - 1:32 IST -
KCR Dharna : అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తాం- సీఎం కేసీఆర్
ఇందిరా పార్క్ రైతు మహా ధర్నాలో పాల్గొన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకు పడ్డారు.
Date : 18-11-2021 - 12:33 IST -
KTR : దటీజ్ కేటీఆర్ : గాయపపడ్డ విద్యార్థులను.. కాన్వాయ్ లో తరలించి!
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని బుధవారం రాత్రి సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఏర్పాట్లు చేశారు.
Date : 18-11-2021 - 12:36 IST -
Ramappa Temple:తెలంగాణ విశిష్టతను తొక్కిపెట్టారు. త్వరలో దానికి కూడా ప్రపంచస్థాయి గుర్తింపు
ప్రపంచం మెచ్చుకునే వందలాది ప్రాంతాలు తెలంగాణాలో ఉన్నాయని, గత పాలకులు తెలంగాణ విశిష్టత తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Date : 17-11-2021 - 8:43 IST -
Fake Call Centres: క్రెడిట్ కార్డు కావాలా అంటూ, మూడు కోట్లు దోచుకున్నారు
ఆర్బీల్ బ్యాంకు కాల్ సెంటర్ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 17-11-2021 - 8:39 IST -
Nasa : అంతరిక్షంలోకి తెలంగాణ వ్యోమగామి రాజాచారి!
తెలంగాణకు చెందిన రాజా చారి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు దూసుకువెళ్లాడు. అంతరిక్ష నౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కక్ష్యలో ప్రవేశపెట్టాడు. తెలంగాణ మూలాలున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి రాజా చారి ఈ సాహసం చేశాడు.
Date : 17-11-2021 - 5:07 IST -
Farmers: తెలంగాణ `వరి ధాన్యం` కర్నాటక కొనుగోలు
వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ చేస్తోన్న హడావుడి కారణంగా పలు జిల్లాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Date : 17-11-2021 - 4:54 IST -
Eatala Land:ఈటెల భూ ఆక్రమణపై మళ్లీ సర్వే షురూ
మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రకు చెందిన జమున హేచరీస్ లో మళ్లీ భూముల సర్వే ప్రారంభం అయింది.
Date : 17-11-2021 - 4:46 IST -
Neem Tree : వేపచెట్టును రక్షిద్దాం.. సహజ సంజీవనికి జీవంపోద్దాం!
చెట్టు అనగానే చాలామందికి మొదటగా గుర్తుకువచ్చేది వేపనే. ఈ చెట్టు ఇంటి ముందుంటే ఎన్నో లాభాలు. అనేక రోగాలకు కూడా నయంచేస్తుంది. అందుకే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు ఓ వేపచెట్టయినా ఉంటుంది.
Date : 17-11-2021 - 4:44 IST -
TPCC : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఎలా ఆమోదిస్తారు?
టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పి.వెంకటరామిరెడ్డి పేరు వెలువడిన వెంటనే సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన రెడ్డిని తిరస్కరించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ప్రధాన కార్యదర్శిని ఆశ్రయించారు.
Date : 17-11-2021 - 2:57 IST -
BJP In Telangana: బీజేపీ, టీఆర్ఎస్ స్పీడ్ కు తెలంగాణ కాంగ్రెస్ ఔట్!
హుజురాబాద్ ఉప ఫలితాల తరువాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హడావుడి దాదాపు కనుమరుగు అయింది. తెలంగాణ రాజకీయ వేదికపైన బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయి.
Date : 17-11-2021 - 2:15 IST -
KCR & Press Meets: కేసీఆర్ మూడుసార్లు `ప్రెస్ మీట్` లోగుట్టు ఇదే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో ఆరితేరిన లీడర్. ఎలాంటి ఉద్దేశ్యం..లక్ష్యం లేకుండా మీడియా ముందుకు వచ్చే నేత కాదు. కానీ, గత వారం రెండుసార్లు, ఈ వారం ఇప్పటి వరకు ఒకసారి మీడియా ముందుకు వచ్చాడు.
Date : 17-11-2021 - 1:16 IST