Telangana
-
Traffic : హైదరాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులు కింద ఇచ్చిన సూచనలను పాటించాలని సూచించారు. ఎర్రగడ్డ నుండి మూసాపేట్ మీదుగా వచ్చే ట్రాఫిక్ మూసాపేట్ జంక్షన్ – వై-జంక్షన్ – కూకట్‌పల్లి – రోడ్ నెం: I, KPHB
Date : 21-06-2022 - 7:09 IST -
YS Sharmila: పాలేరు బరిలో వైఎస్ షర్మిల
హైదరాబాద్‌లో కాకుండా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.
Date : 20-06-2022 - 5:24 IST -
Seasonal Diseases : హైదరాబాద్ ను వణికిస్తోన్న డెంగ్యూ, గ్యాస్ట్రిక్ వ్యాధులు
హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రులు వైరల్ జ్వర రోగులతో నిండిపోతున్నాయి. డెంగ్యూ, సీజనల్ జ్వరాలు నగర పౌరులను అల్లాడిస్తున్నాయి
Date : 20-06-2022 - 4:54 IST -
PM Modi: మోడీ సభకు 10 లక్షల మంది హాజరు!
జూలై 3న హైదరాబాద్‌లో జరిగే (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశానికి 10 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా.
Date : 20-06-2022 - 4:30 IST -
Basara IIIT : సీఎం కేసీఆర్ బాసరకు ఎందుకు వెళ్లడో తెలుసా? అసలు నిజం బయటపెట్టిన జర్నలిస్ట్ సీఎస్ఆర్
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది.
Date : 20-06-2022 - 4:29 IST -
TS : విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్…!!
తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ ( మ్యూచువల్ ట్రాన్స్ ఫర్)లకు రాష్ట్ర సర్కార్ సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 20-06-2022 - 3:50 IST -
Basara IIIT Students: బాసర విద్యార్థులతో ‘కేసీఆర్’ గేమ్స్!
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.
Date : 20-06-2022 - 2:27 IST -
TS Liquor Sale: తెలంగాణలో రేట్లు పెరిగినా తగ్గని మద్యం అమ్మకాలు.. ఒక్క నెలలోనే రూ.530 కోట్ల ఎక్స్ ట్రా బిజినెస్
ప్రభుత్వానికి ఆదాయాన్ని అందివ్వడంలో మందుబాబులకు తిరుగే లేదు. అలాంటి ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వానికి కూడా దొరకరు.
Date : 20-06-2022 - 1:34 IST -
Eatala Rajendar: తెలంగాణపై రాజేంద్రుడు గజేంద్రుడు!
టీఆర్ఎస్ లో ఓ వెలుగు వెలిగిన ఈటల రాజేందర్ కొన్ని కారణాల వల్ల పార్టీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 20-06-2022 - 11:19 IST -
KTR Letter: మా భూములు మాకివ్వండి!
కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
Date : 20-06-2022 - 10:58 IST -
Basar IIIT: బాసర త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కీలక నిర్ణయం…ఇక నుంచి రాత్రంతా నిరసనలు..!!
సమస్యలను పరిష్కరించాలంటూ బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Date : 19-06-2022 - 10:38 IST -
Telangana 10th Telugu: సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ స్కూల్‌లలో తెలుగు తప్పనిసరి!
ఇప్పటివరకు సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ తో పాటు ఇతర బోర్డులలో కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష లేదన్న సంగతి తెలిసిందే.
Date : 19-06-2022 - 9:18 IST -
Drugs : హైదరాబాద్‌లో అంతరాష్ట్ర డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్ లో అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.రాచకొండ పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసుల సమన్వయంతో ఆదివారం అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని పట్టుకుని 1.12 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రూ.3,40,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన ఎం అఖిల్‌గా గుర్తించారు. లాక్డౌన్ సమయంలో అతను డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. ఆ క్ర
Date : 19-06-2022 - 4:42 IST -
Agnipath : అగ్నిపథ్ ఎఫెక్ట్.. మూడోరోజు ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న నిరసనల సందర్భంగా మూడో రోజు ఆదివారం కూడా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసింది. KSR బెంగళూరు-దానాపూర్, దానాపూర్-KSR బెంగళూరు, SVMT బెంగళూరు-పాట్నా, దానాపూర్-సికింద్రాబాద్, గయా-చెన్నై సెంట్ర
Date : 19-06-2022 - 4:31 IST -
Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్, దిల్ సుఖ్‌నగర్, కొండాపూర్, నానక్రామ్‌గూడ, బీహెచ్‌ఈఎల్, రామంతపూర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరో రెండు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ న
Date : 19-06-2022 - 4:21 IST -
Smartphone addiction:సైకో డిజార్డర్స్ తో బాధపడుతున్న హైదరాబాద్ యువత…సర్వేలో షాకింగ్ నిజాలు..!!
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్...ఈ రెండూ అందుబాటులోకి వచ్చాన తర్వాత చాలామంది ఎక్కువ భాగం వీటితోనే గడిపేస్తున్నారు.
Date : 19-06-2022 - 3:11 IST -
Defence Leak: పాక్ గూఢచారికి క్షిపణి ప్రయోగ సమాచారమిచ్చిన డీఆర్డీఎల్ ఇంజినీర్ అరెస్టు
దేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన రహస్యాలను ఓ పాక్ గూఢచారికి అందిస్తున్న హైదరాబాద్ లోని డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఇంజినీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Date : 19-06-2022 - 2:24 IST -
Harish Rao : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్…రైతు బంధుపై కీలక ప్రకటన..!!
తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది టీఆరెస్ సర్కార్. రైతు బంధుపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. రైతు బంధుపై ఏర్పాట్లు చేస్తున్నామని...త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు.
Date : 19-06-2022 - 9:17 IST -
HRC : సికింద్రాబాద్ ఘటనలపై స్పందించిన మానవహక్కుల కమిషన్..!!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై మానవ హక్కుల కమిషన్ (HRC)స్పందించింది.
Date : 18-06-2022 - 11:40 IST -
Basar IIIT: బాసర ట్రిపుల్ ఐటీ AOను తొలగించిన సర్కార్.!!
ఆందోళన బాటపట్టిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బాసర ట్రిపుల ఐటీ ఏవోపై వేటు వేసింది సర్కార్.
Date : 18-06-2022 - 11:01 IST