Telangana
-
KTR : మతాల పేరుతో కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడు…!!!
తెలంగాణలో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కేటీఆర్ స్పందించారు.
Published Date - 03:14 PM, Sat - 27 August 22 -
Munugodu bypoll: మునుగోడు ‘కాంగ్రెస్’ అభ్యర్థిపై అంతటా ఉత్కంఠత
తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు టీకాంగ్రెస్ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Published Date - 12:11 PM, Sat - 27 August 22 -
Vietjet: బంపర్ ఆఫర్.. వియత్నం ఫ్లైట్ టికెట్ రేటు కేవలం 9 రూపాయిలే.. కాకపోతే!?
సాధారణంగా మనం ఏదైనా వెకేషన్ లకు వెళ్లాలి అంటే వేలు,లక్షలకు లక్షలు ఖర్చులు పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది.
Published Date - 10:20 AM, Sat - 27 August 22 -
BJP Strategy : హీరోలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడి భేటీపై సర్వత్రా ఆసక్తి..!!!
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవలనే లక్ష్యంతో బీజేపీ తన వ్యూహాలు అమలు చేస్తోంది.
Published Date - 08:00 AM, Sat - 27 August 22 -
JP Nadda: నడ్డా రాష్ట్ర పర్యటన ఖరారు.. సతీసమేతంగా వరంగల్ రానున్నబీజేపీ నేత..!!
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Published Date - 07:37 AM, Sat - 27 August 22 -
JP Nadda: నితిన్‌తో భేటీ కానున్న జేపీ నడ్డా!
శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు.
Published Date - 10:50 PM, Fri - 26 August 22 -
Maoists: రామగుండం ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రామగుండం ఫర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ (RFCL)లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి వసూలు చేసిన ₹45 కోట్లు తిరిగి చెల్లించాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పటేల్‌ను మావోయిస్టులు హెచ్చరించారు.
Published Date - 07:04 PM, Fri - 26 August 22 -
BJP Arvind: జూనియర్ ను బీజేపీలోకి ఆహ్వానిస్తాం!
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Published Date - 07:01 PM, Fri - 26 August 22 -
Munugode : టిక్కెట్ ఇవ్వకపోతే జంప్?
కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తోన్న పాల్వాయి స్రవంతిరెడ్డి మునుగోడు నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడారు. ఈసారి ఆమెకు టిక్కెట్ లభించకపోతే స్రవంతిపై టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ వేర్వేరుగా చేసే అవకాశం ఉంది.
Published Date - 03:00 PM, Fri - 26 August 22 -
Bandla Ganesh: సీపీఐ, సీపీఎం పార్టీల్లో కూడా చేరి బ్యాలెన్స్ చేయండక్కా … జీవితా రాజశేఖర్‌పై బండ్ల గణేష్ ఫైర్..!
టాలీవుడ్లో జీవితా రాజశేఖర్ దంపతులకు రాజకీయాలపై మోజు ఎక్కువే. కానీ వారు ఏ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు.
Published Date - 02:26 PM, Fri - 26 August 22 -
Raja Singh’s lawyer: రాజాసింగ్ న్యాయవాదిపై మతోన్మాది దాడి
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) చట్టం కింద అరెస్టు చేసిన
Published Date - 02:07 PM, Fri - 26 August 22 -
JLM Recruitment : తెలంగాణ `JLM` రిక్రూట్మెంట్ రద్దు
తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) జూలై 16 న రాత పరీక్ష మోసం జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూకుమ్మడి గా రాత పరీక్ష సందర్భంగా కొందరు డబ్బు చెల్లించి సమాధానాలు ఇచ్చే ముఠాను పెట్టుకున్నారని పోలీసులు ఆధారాలు సేకరించారు.
Published Date - 01:00 PM, Fri - 26 August 22 -
Old City Security: శుక్రవారం పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు
శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
Published Date - 06:45 AM, Fri - 26 August 22 -
Bandi Sanjay: ఆగస్టు 26న పామునూరు నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది.
Published Date - 12:06 AM, Fri - 26 August 22 -
AICC : కాంగ్రెస్ అధ్యక్ష షెడ్యూల్ మరింత లేట్
కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) వర్చువల్ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోనుంది.
Published Date - 08:00 PM, Thu - 25 August 22 -
CM KCR: నేను బతికున్నంతవరకు.. తెలంగాణను నాశనం చేయనివ్వను!
లంగాణ రాష్ట్రం గత ఎనిమిదేళ్లుగా శాంతియుతంగా ఉందని, అయితే రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గురువారం అన్నారు.
Published Date - 07:09 PM, Thu - 25 August 22 -
MLA Raja Singh : చర్లపల్లి జైలుకు రాజాసింగ్ , రౌడీ షీట్ ఓపెన్
ఎమ్మెల్యే రాజాసింగ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ మేరకు ఆయన్ను జైల్లో పెట్టారు. ఎలాంటి సంఘటనలను జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాజాసింగ్ ను జైలుకు తరలించారు.
Published Date - 04:48 PM, Thu - 25 August 22 -
CM KCR : అమ్మో! కేసీఆర్ డేంజర్! జార్ఖండ్ పై ఐరెన్ లెగ్!!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళితే అక్కడి సీఎం ఔట్. ఇలా యాదృశ్చికంగా జరుగుతుందా? లేక కేసీఆర్ పాదమో తెలియదుగానీ జరుగుతోన్న పరిణామాలను కేసీఆర్ కు ముడిపెడుతూ ఆయన పాదానికి కాంగ్రెస్ పార్టీ `ఐరెన్ లెగ్` ముద్ర వేసింది.
Published Date - 04:00 PM, Thu - 25 August 22 -
Komatireddy Venkat Reddy: మునుగోడు వ్యూహంపై కోమటిరెడ్డి మౌనం
టీకాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే.
Published Date - 03:31 PM, Thu - 25 August 22 -
Raja Singh Arrested: ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్లీ అరెస్ట్
ఎమ్యెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. బెయిల్ ను సవాల్ చేస్తూ పై కోర్టులో పిటిషన్ వేయడంతో పాటు పాత కేసులను హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు తిరగతోడుతున్నారు.
Published Date - 02:45 PM, Thu - 25 August 22