HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Atrocious Incident In Hyderabad Murder For Just Rs 400

Crime: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. కేవలం రూ.400 కోసం హత్య

హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. బాలానగర్‌లో దారుణ ఘటన జరిగింది. కేవలం రూ.400 కోసం దారుణ హత్య చోటుచేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.

  • Author : Anshu Date : 25-12-2022 - 9:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
25122 400 Inner
25122 400 Inner

హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. బాలానగర్‌లో దారుణ ఘటన జరిగింది. కేవలం రూ.400 కోసం దారుణ హత్య చోటుచేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. రూ.400 కోసమే హత్య చేయడం సంచలనంగా మారింది. కోపంలోనే క్షణికావేశంలో ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బాలానగర్‌కు చెందిన కాశీరామ్, శ్రీనివాస్ అనే ఇద్దరు కూలీలు స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే రెండు రోజుల పాటు ఇద్దరూ కూలీపనికి వెళ్లారు. అయితే కూలీ డబ్బులకు సంబంధించి రూ.400 కాశీరామ్‌కు శ్రీనివాస్ తక్కువగా ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగ్వాదం ఎక్కువై ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొంది.

ఈ క్రమంలో నర్సాపూర్ క్రాస్ రోడ్ పుత్‌పాత్‌పై శ్రీనివాస్ నిద్రిస్తున్న సమయంలో కాశీరామ్ దారుణానికి పాల్పడ్డాడు. కాశీరామ్ ను కర్రతో తీవ్రంగా కొట్టాడు. రూ.400 విషయంలో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో శ్రీనివాస్‌పై కాశీ రామ్ దాడి చేశాడు. అతడిని గాయపర్చి అనంతరం కోపంలో శ్రీనివాస్‌ను రోడ్డుపై వెళుతున్న లారీ కిందకు తోదేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ ‌ను లారీ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.

లారీ ఢీకొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ సీఐ భాస్కర్ స్పష్టం చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశామని, కోర్టుకు తరలిస్తామని పోలీసులు చెబుతున్నారు.రూ.400 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, కోపోద్రికుడైన కాశీరామ్.. శ్రీనివాస్ ను కర్రతో కొట్టి, ఆ తర్వాత లారీ కిందకు తోసేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.400 కోసం వ్యక్తిని హత్య చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 400 Rs
  • crime
  • hyderabad
  • murder

Related News

Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నగరంలో విజయవంతంగా నడిచిన ఈ బ్రాండ్.. తాత్కాలిక విరామం తర్వాత ఇప్పుడు మరింత పటిష్టమైన విస్తరణ ప్రణాళికలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత రెస్టారెంట్ వృద్ధి వేదికను నిర్మించ

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Sonam Wangchuk : సోనమ్ వాంగుక్ హెల్త్ బులిటెన్ విడుదల

  • Gold Price : వారం రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే?

  • Flash Floods in J&K : జమ్మూకశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం

  • Delivery Boys : ఇంట్లో ఆడవారు మాత్రమే ఉంటె డెలివరీ బాయ్స్ తో జాగ్రత్త!

  • The Odyssey : నోలన్ మ్యాజిక్.. ‘ది ఒడిస్సీ’కి భారీ కలెక్షన్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd