Telangana
-
President’s Rule: బండి అరెస్ట్ ఎఫెక్ట్.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన?
బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Published Date - 03:12 PM, Wed - 5 April 23 -
TS Cool Roof Policy: తెలంగాణ ‘కూల్ రూఫ్ పాలసీ’ అంటే ఏమిటి? విపరీతమైన హీట్‌వేవ్‌లో ఎలా సహాయపడుతుంది.
నిర్మాణరంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ లో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా కూల్ రూఫ్ పాలసీని (TS Cool Roof Policy) అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణాలను కొత్త పాలసీ ఆధారంగా రూఫ్ కూలింగ్ పరిజ్ణానాన్ని వినియోగించుకోవల్సి ఉంటుందన్నారు. అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సోమవారం మాసాబ్ ట్యాంక్‌లోని CDMA ప్రధాన కార్యాలయ
Published Date - 12:42 PM, Wed - 5 April 23 -
CM KCR: చారిత్రాత్మక వేడుకగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం: కేసీఆర్
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బిఆర్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.
Published Date - 12:29 PM, Wed - 5 April 23 -
Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్ రేవంత్ సర్వే.!
ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 11:15 AM, Wed - 5 April 23 -
JP Nadda: బండి సంజయ్ అరెస్టుపై జేపీ నడ్డా ఆరా, పార్టీ నేతలకు ఫోన్
టెన్త్ క్లాస్ క్వచ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్టు అయిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ అధిష్టానం (JP Nadda) ఆరా తీసింది ఈ విషయం గురించి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda)పార్టీ నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ చేసిన జేపీ నడ్డా, బండి సంజయ్ అరెస్టు విషయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంజయ్ అరె
Published Date - 10:21 AM, Wed - 5 April 23 -
BJP Chief Bandi Sanjay: అర్ధరాత్రి వేళ బండి సంజయ్ అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ (BJP Chief Bandi Sanjay)ను తెలంగాణ పోలీసులు మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు.
Published Date - 07:35 AM, Wed - 5 April 23 -
Gun Firing In Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు.. ఒకరి మృతి
హైదరాబాద్ (Hyderabad)నగరంలో మంగళవారం అర్ధరాత్రి తుపాకీతో కాల్పుల కలకలం (Gun Firing) రేగింది. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రాలో ఓ యువకుడిని టార్గెట్ చేసుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ ఫైరింగ్ జరిగింది.
Published Date - 07:01 AM, Wed - 5 April 23 -
Bumber Offer: రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ ఒక్క పనిచేస్తే మీకు రూ.లక్ష
ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ అభివృద్దిపై ప్రజలను ఆకట్టుకునేలా రీల్స్, షార్ట్ చేసినవారికి రూ.లక్ష బహుమతిగా ఇవ్వనుంది.
Published Date - 10:25 PM, Tue - 4 April 23 -
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..
Published Date - 06:30 PM, Tue - 4 April 23 -
Limca Book of Records: “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే “లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు చోటు లభించింది.
Published Date - 06:15 PM, Tue - 4 April 23 -
Cheruku Sudhakar: హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్ పంచాయతీ..!
హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పంచాయతీ. తనను బెదిరింపులకు గురి చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫై కేసు నమోదు చేయాలనీ పిటిషన్.
Published Date - 05:30 PM, Tue - 4 April 23 -
KTR : తెలంగాణ మున్నాభాయ్ లకు `మోడీ`సర్టిఫికేట్ల రూల్!
బీజేపీని ర్యాగింగ్ చేస్తోన్న బీఆర్ఎస్(KTR) ప్రధాన మంత్రి సర్టిఫికేట్ల అంశాన్ని ఉటంకిస్తోంది.
Published Date - 04:56 PM, Tue - 4 April 23 -
Addanki Dayakar: సినిమాల్లోకి అద్దంకి దయాకర్.. సామాజిక అంశాలతో ‘జై భారత్’
అద్దంకి దయాకర్ సరసన ఇంద్రజ, ప్రధాన పాత్రలో హీరో సుమన్ నటిస్తున్నారు.
Published Date - 03:48 PM, Tue - 4 April 23 -
Modi Visit to Hyderabad: ఉత్కంఠ రేపుతున్న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన!
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 8వ తేదీన ఆయన హైదరాబాద్ రానున్నారు.
Published Date - 01:29 PM, Tue - 4 April 23 -
Mega Job Mela: నిరుద్యోగులకు డిప్యూటీ స్పీకర్ గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా!
డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ మాత్రం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించబోతున్నారు.
Published Date - 12:48 PM, Tue - 4 April 23 -
KTR sensational tweet: బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు ఎంతో మంది ఉన్నట్లే కనిపిస్తోంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR sensational tweet)మరోసారి ట్విట్టర్ వేదికగా బీజేపీపై మరోసారి విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నట్లు అనిపిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ తో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. రాజస్తాన్, తమిళనాడు యూనివర్సిటీ ల నుంచి ఫేక్ సర్టిఫికేట్లను కలిగిఉన్నారన్న ఆరోపణలు
Published Date - 11:23 AM, Tue - 4 April 23 -
SSC Hindi Leaked: తెలంగాణలో లీకుల పర్వం.. టెన్త్ హిందీ పేపర్ సైతం లీక్!
తాజాగా మంగళవారం హిందీ పేపర్ సైతం లీక్ కావడం సంచలనం రేపుతోంది.
Published Date - 11:03 AM, Tue - 4 April 23 -
SSC Exam Paper: టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. వాట్సాప్ లో చక్కర్లు!
TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగియకముందే తాజాగా మరో పేపర్ లీక్ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సప్‌లో ప్రశ్నాపత్రం ప్రత్యక్ష మయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.37 గంటలకు ప్రశ్నా పత్రం లీక్ కావడం
Published Date - 01:49 PM, Mon - 3 April 23 -
Heat Wave: భానుడి భగభగలు.. రికార్డుస్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు!
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ మార్కును కూడా దాటింది.
Published Date - 11:25 AM, Mon - 3 April 23 -
Hyderabad : వేసవి కాలంలో జంతువుల రక్షణకు చర్యలు చేపట్టిన హైదరాబాద్ జూ పార్క్ అధికారులు
వేసవి కాలం రావడంతో పాటు నగరంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నెహ్రూ జూలాజికల్ పార్క్
Published Date - 09:45 AM, Mon - 3 April 23