Telangana
-
Harish Rao: మా ఇంటి ఓట్లన్నీ హరీష్ రావుకే.. సిద్దిపేటలో పోస్టర్స్ వైరల్
ప్రతి ఎన్నికల్లో హరీశ్ రావు మెజార్టీ పెరుగుతుందే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు.
Date : 22-09-2023 - 1:35 IST -
BRS Party: బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ లోకి అంబర్ పేట కార్పొరేటర్!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది.
Date : 22-09-2023 - 1:15 IST -
MLA Rajaiah: కడియంకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే రాజయ్య!
కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు.
Date : 22-09-2023 - 12:15 IST -
Hyderabad UT Debate : హైదరాబాద్ ‘యూటీ’.. సోషల్ మీడియాలో వదంతులతో అనాలిసిస్
Hyderabad UT Debate : సోషల్ మీడియాలో రకరకాల అంశాలపై నెటిజన్స్ మధ్య డిస్కషన్ నడుస్తుంటుంది.
Date : 22-09-2023 - 11:57 IST -
Ticket Fight: తగ్గేదేలే.. వరంగల్, కరీంనగర్ అసెంబ్లీలో బరిలోకి 16 మంది మహిళలు
కేవలం వరంగల్ రీజియన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు మహిళలు టిక్కెట్ రేసులో ఉన్నారు.
Date : 22-09-2023 - 11:22 IST -
Rain Alert : తెలంగాణలోని 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలోని 23 జిల్లాలకు వర్ష సూచన
Rain Alert : తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Date : 22-09-2023 - 7:08 IST -
Nallala Odelu : బీఆర్ఎస్‌లో చేరినందుకు క్షమించాలి.. ఇకపై కాంగ్రెస్.. మరో నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కి తలనొప్పులు..
గతంలో రెండు సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా చేసిన నల్లాల ఓదెలు(Nallala Odelu) ఈ సారి టికెట్ ఆశించి భంగపడ్డారు.
Date : 22-09-2023 - 6:35 IST -
Hyderabad: ఖైరతాబాద్ గణేష్ వద్ద మహిళలను వేధించిన 55 మంది పోకిరీలు అరెస్ట్
ఖైరతాబాద్ గణేష్ వద్ద రోజుకి వేలాది మంది భక్తులు వస్తూ పోతుంటారు. ఇందులో మహిళా భక్తులు కూడా ఉంటారు. అయితే గుంపులో మహిళలను కొందరు పోకిరీలు వేధింపులకు పాల్పడుతున్నారు
Date : 21-09-2023 - 9:15 IST -
Vijayashanthi : సొంత పార్టీ నేతలే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. రాములమ్మ..
సొంత పార్టీ నేతలపైనే ట్విట్టర్ లో రాములమ్మ ఆగ్రహం చూపించింది. బీజేపీకి తాను దూరమన్న ప్రచారాన్ని ఖండించింది విజయశాంతి.
Date : 21-09-2023 - 7:00 IST -
KCR: మంత్రులపై కేసీఆర్ అసంతృప్తి, కారణమిదే!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
Date : 21-09-2023 - 6:00 IST -
KTR: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం అందిస్తాం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లలో 30 వేల ఇండ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తవుతుంది.
Date : 21-09-2023 - 4:19 IST -
Jagan-BJP Game : కాంగ్రెస్ లో షర్మిల చేరిక శాశ్వతంగా ఆగినట్టే.?
Jagan-BJP Game : కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక లేనట్టేనా? తాత్కాలికంగా చేరిక ఆగిందా? ఆమెను కాంగ్రెస్ పార్టీ దూరంగా పెట్టిందా?
Date : 21-09-2023 - 4:08 IST -
Khammam Politics: పాలేరు సీటు యమ హాట్, తుమ్మలకు టికెట్ దక్కేనా!
తెలంగాణ రాజకీయాలకు ప్రధాన కేంద్రమైన ఖమ్మం ఇటీవల చర్చనీయాంశమవుతోంది.
Date : 21-09-2023 - 4:01 IST -
TSRTC : దసరాకి ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. అడ్వాన్స్ బుకింగ్‌పై..!
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి
Date : 21-09-2023 - 3:18 IST -
Hyderabad : పార్టీ లో సభ్యత్వం తీసుకుంటే..హైదరాబాద్ లో 200 గజాల స్థలం ఫ్రీ..
ఆధార్, రేషన్, ఓటర్ కార్డు కాపీలు తీసుకొచ్చి రూ.10 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే ఒక్కొక్కరికీ రెండు వందల గజాల స్థలం ఇస్తానని నమ్మబలికాడు. స్వయంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేయడం తో ఇది నిజమే అనుకోని మహిళలు
Date : 21-09-2023 - 2:49 IST -
Harish Rao: కేసీఆర్ కిట్లు ఇస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ తిట్లను ఇస్తోంది: హరీశ్ రావు
రెండో విడత డబుల్ బెడ్ రూంల పంపిణీ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
Date : 21-09-2023 - 2:30 IST -
Vande Bharat Express: వచ్చే వారం నుంచి హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
సెప్టెంబర్ 25 నుండి హైదరాబాద్, బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Date : 21-09-2023 - 1:04 IST -
MLC Kavitha: బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ కవిత
వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు.
Date : 21-09-2023 - 11:12 IST -
Telangana : విజయశాంతి బిజెపి కి బై..బై చెప్పబోతుందా..?
విజయశాంతి తీరుతో బిజెపి శ్రేణుల్లో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికలను స్వతంత్ర పోరాటంగా అభివర్ణించిన రాములమ్మ.. కొంత కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.
Date : 20-09-2023 - 7:34 IST -
Adilabad : మహిళ ఎస్సై అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన అంగన్‌వాడీలు
అంగన్‌వాడీలను అదుపు చేస్తున్న సమయంలో ఓ మహిళా ఎస్సై(SI)ని కొందరు అంగన్‌వాడీలు జుట్టు పట్టుకుని లాగారు. దీంతో సదరు ఎస్‌ఐ కింద పడిపోయారు
Date : 20-09-2023 - 7:09 IST