Telangana
-
Big Shock to BRS : సూర్యాపేట జిల్లాలో బిఆర్ఎస్ కు భారీ షాక్..కీలక నేతలు రాజీనామా
కోదాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసారు. ఈయనతో పాటు ముగ్గురు ఎంపీపీలు,ముగ్గురు జడ్పీటీసీలు సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు
Published Date - 03:47 PM, Sat - 21 October 23 -
KTR: కర్ణాటకలో కరెంటు కోతలు.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే పలు హామీలను అమలుపరిచే ప్రయత్నం చేస్తోంది.
Published Date - 03:20 PM, Sat - 21 October 23 -
MLC Kavitha: ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత, కాంగ్రెస్ పై కవిత ఫైర్
మెట్ పల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.
Published Date - 01:45 PM, Sat - 21 October 23 -
Telangana : తెలంగాణలో హంగ్..? ‘సర్వే’ సర్వత్రా ఇదే మాట..
ఇప్పటివరకు తెలంగాణ (Telangana)లో వచ్చిన దాదాపు అన్ని సర్వేలూ అధికార బీఆర్ఎస్ పార్టీకి మరోసారి అధికారం చేపట్టడానికి తగిన మెజారిటీ స్థానాలు రాకపోవచ్చు అని చెబుతున్నాయి.
Published Date - 01:18 PM, Sat - 21 October 23 -
Thummala Nageswara Rao : ప్రజాస్వామ్యాన్ని BRS ఖూనీ చేసింది – తుమ్మల
ఈ నాలుగేళ్ల లో బిఆర్ఎస్ విచ్చలవిడితనంగా బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిపాలన చేస్తున్నారు అంటే మన అందరికీ సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు
Published Date - 01:10 PM, Sat - 21 October 23 -
KCR : కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారా..?
పార్టీ ప్రచారం..ఇతర నేతలను ఆహ్వానించడం..సొంత పార్టీ లో అలకపాన్పు ఎక్కినా నేతలను బుజ్జగించడం , ఇతర పార్టీల నేతలకు కౌంటర్లు ఇవ్వడం వంటివి కేటీఆర్ , కవిత లు చేసుకుంటుండగా..కేసీఆర్ మాత్రం ఇవన్నీ వెనుకుండి నడిపిస్తున్నారు
Published Date - 12:27 PM, Sat - 21 October 23 -
Traffic Restrictions: రేపు సద్దుల బతుకమ్మ, హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఈ నెల 22వ తేదీన ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 11:41 AM, Sat - 21 October 23 -
CM KCR: అసెంబ్లీ ఎన్నికల్లో 95-105 సీట్లతో అధికారంలోకి వస్తాం: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ 95-105 సీట్లతో మూడోసారి అధికారంలోకి వస్తుందని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జోస్యం చెప్పారు.
Published Date - 11:27 AM, Sat - 21 October 23 -
Gruha Lakshmi Scheme : ఆ ప్రాంతాల్లో ‘గృహలక్ష్మి’ అమలుపై హైకోర్టు స్టే
Gruha Lakshmi Scheme : తెలంగాణలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
Published Date - 09:42 AM, Sat - 21 October 23 -
Whats Today : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. ప్రపంచకప్‌లో రెండు కీలక మ్యాచ్‌లు
Whats Today : ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఢిల్లీలో జరగబోతోంది.
Published Date - 07:59 AM, Sat - 21 October 23 -
Jagan Mohan Rao : HCA కొత్త అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు
క్రికెట్ వర్గాల్లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా అర్శనపల్లి జగన్
Published Date - 10:13 PM, Fri - 20 October 23 -
Harassment : పనిమనిషిపై దారుణం.. లైంగిక దాడికి పాల్పడిన తండ్రి,కొడుకు
ప్రస్తుతం ఒక హౌసింగ్ సొసైటీకి కార్యదర్శిగా ఉన్న పేరుమోసిన వ్యక్తి, అతని కుమారుడి ఇంట్లో బాధిత యువతి (22) ఈ ఏడాది జూన్ 18వ తేదీన పనిమనిషిగా చేరింది. అయితే..
Published Date - 08:44 PM, Fri - 20 October 23 -
BRS Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది.
Published Date - 05:39 PM, Fri - 20 October 23 -
Ravula Chandra Shekar Reddy : బిఆర్ఎస్ లో చేరిన టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ ..చంద్రశేఖర్ రెడ్డి ఫై గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
Published Date - 05:06 PM, Fri - 20 October 23 -
Cheruku Sudhakar : కాంగ్రెస్ పార్టీ కి మరో కీలక నేత రాజీనామా
నకిరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన ఆయన బిఆర్ఎస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది
Published Date - 04:29 PM, Fri - 20 October 23 -
TS SET 2023: టీఎస్ సెట్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు రిలీజ్
TS SET 2023 : తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) కు సంబంధించిన కీలక అప్ డేట్ వచ్చింది.
Published Date - 03:42 PM, Fri - 20 October 23 -
Telangana : బంగారు తెలంగాణలో.. ధన కనక మద్య ప్రవాహం
కేజీల కొద్దీ బంగారం, వెండి, విమానాశ్రయాల్లోనూ రైల్వేస్టేషన్లోనూ, తెలంగాణ (Telangana) బోర్డర్ ప్రాంతాల్లోనూ పట్టుబడుతోంది.
Published Date - 02:48 PM, Fri - 20 October 23 -
Bandi Ramesh : కూకట్ పల్లి కాంగ్రెస్ బరిలో బండి రమేష్ ..?
కూకట్ పల్లిలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కొరత ఉండటం సామాజిక వర్గ పరంగా కలసి వచ్చే నేత కావడంతో బండి రమేష్ కు టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది
Published Date - 02:04 PM, Fri - 20 October 23 -
Telangana Election Effect : రంగంలోకి 20 వేల కేంద్ర బలగాలు
కేంద్ర హోం శాఖ 100 కంపెనీల నుంచి 20 వేల కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపించనుంది
Published Date - 01:41 PM, Fri - 20 October 23 -
Gandhi Medical College Ragging : గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం..
ఇటీవల కాలంలో ర్యాగింగ్ ఘటనలు తగ్గాయి. అయినా అడపాదడపా ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి
Published Date - 01:19 PM, Fri - 20 October 23