Telangana
-
KTR : సత్యమే గెలుస్తుంది.. ట్విట్టర్లో కేటీఆర్
అధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని మాజీ మంత్రి KTR అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
Date : 17-07-2024 - 10:45 IST -
Telangana DSC : రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. ఒకేరోజు రెండు పరీక్షలున్న వారికి ఈ రూల్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు రేపటి (గురువారం) నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.
Date : 17-07-2024 - 8:56 IST -
Hyderabad Police: పాతబస్తీలో పోలీసుల అత్యుత్సాహం
పాతబస్తీలో పోలీసుల అత్యుత్సాహం మరింత ఎక్కువైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనారిటీలు ఎక్కువగా ఉండే, తక్కువ ఆదాయం ఉన్న ఇరుగుపొరుగు ప్రాంతాలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 16-07-2024 - 9:51 IST -
BRS MLC : హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయిన కవిత
ప్రస్తుతం కవిత ఆరోగ్యం బాగానే ఉండడం తో డాక్టర్స్ డిశ్చార్జ్ చేసారు. దీంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు
Date : 16-07-2024 - 9:45 IST -
Ration Card Link For Runa Mafi : పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ – సీఎం రేవంత్
ఎల్లుండి సాయంత్రంలోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని , అదే రోజు రైతు వేదికల్లో సంబరాలు ఉంటాయని, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు
Date : 16-07-2024 - 7:36 IST -
BRS MLC : కవిత కు తీవ్ర అస్వస్థత..హాస్పటల్ కు తరలింపు
ఈరోజు సడెన్ గా తీవ్ర అస్వస్థతకు గురికావటంతో.. వెంటనే హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? అనే వివరాలు తెలియాల్సి ఉంది
Date : 16-07-2024 - 7:15 IST -
Etala Rajender : రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయి
రుణమాఫీలో నిబంధనలు పేరిట రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను కొట్టిందన్నారు. పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చిందన్నారు.
Date : 16-07-2024 - 5:03 IST -
Loan waiver : రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Loan waiver: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) తాజాగా రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గదర్శకాలపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కీలక వ్యాఖలు చేశారు. మార్గదర్శకాలు(guidelines) చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది అని హరీశ్ రావు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “రేషన్ కార్డు(Ration card) ఆధారంగా తీసుకుంటాం, ఒ
Date : 16-07-2024 - 4:40 IST -
BRS : బిఆర్ఎస్ నేతలంతా పార్టీని వీడడానికి అసలు కారణం అతడేనా..?
బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు ఫ్రీడం అనేది ఉండదని..సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేమని, తమ నియోజవర్గానికి ఇది కావాలి..అది కావాలి అని చెప్పుకోలేమని..అసలు చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదని
Date : 16-07-2024 - 3:38 IST -
Ration Card : రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్
ఆరోగ్యశ్రీ కార్డుల అంశంపై సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Date : 16-07-2024 - 3:37 IST -
Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి ఇంటర్నెట్ కట్ – ఎందుకో తెలిస్తే నవ్వుకుంటారు
ఏదో టెక్నీకల్ ప్రాబ్లమ్ అనుకోని వెయిట్ చేసారు..అయినాగానీ రాలేదు. ఏంటి అని ఆరాతీయగా..పెండింగ్ బిల్లులు కట్టడం లేదని ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలిసి షాక్ అయ్యారు
Date : 16-07-2024 - 3:17 IST -
KCR : కేసీఆర్ పిటిషన్..కమిషన్ ఛైర్మన్‌ను మార్చమని చెప్పిన సుప్రీం
విచారణ పూర్తికాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది. ఈమేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 16-07-2024 - 2:54 IST -
Rythu Runa Mafi : రుణమాఫీ ఫై తెలంగాణ రైతుల్లో అనుమానాలు తగ్గట్లే..
పాన్ కార్డు ఉన్నవారికి రుణమాఫీ జరగదు..రేషన్ కార్డు లేనివారికి రుణమాఫీ కాదు..ఐటీ కట్టేవారికి రుణమాఫీ చేయరు..ఇలా అనేక రకాల ప్రచారం జరుగుతుండడం తో రైతుల్లో ఆందోళన పెరుగుతుంది
Date : 16-07-2024 - 2:50 IST -
Anganwadi : అంగన్వాడీలకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నుట్ల వెల్లడించారు. ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట’లో భాగంగా హైదరాబాద్ రహమత్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
Date : 16-07-2024 - 2:08 IST -
KTR : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే : కేటీఆర్
పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Date : 16-07-2024 - 1:52 IST -
BRS MLAs : స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 14 మంది గైర్హాజరు ?
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఇవాళ ఉదయం కలిశారు.
Date : 16-07-2024 - 12:55 IST -
CM Revanth : ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో(Meeting with Collectors) సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Date : 16-07-2024 - 11:24 IST -
High Tension At Chikkadpally : విద్యార్థుల పై పోలీసుల లాఠీఛార్జ్
చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు , నిరుద్యోగులు చేరి గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ ర్యాలీ నిర్వహించారు
Date : 15-07-2024 - 8:52 IST -
BRS : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి చేదు అనుభవం
ప్రొటోకాల్ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వేదిక కింద కూర్చొని నిరసన తెలిపింది
Date : 15-07-2024 - 8:35 IST -
T Congress : కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు బిఆర్ఎస్ నేతలు
గ్రేటర్ పరిధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ లు కాంగ్రెస్ లో ఇప్పటికే చేరగా..ఇప్పుడు మహిపాల్ చేరిక తో ఆ సంఖ్య నాల్గు కు చేరింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు మిగతా నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ లో చేరారు.
Date : 15-07-2024 - 8:06 IST