HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >300 Officer Posts In Indian Bank Vacancies In Ap And Telangana Also

Bank Jobs : ఏపీ, తెలంగాణలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకోండి

డిగ్రీ పాసై 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు. 

  • Author : Pasha Date : 18-08-2024 - 7:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
300 Officer Posts Indian Bank

Bank Jobs : బ్యాంకు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి  ఇండియన్ బ్యాంక్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 50 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌,  తెలంగాణ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తమిళనాడు/ పుదుచ్చేరిలలో అత్యధికంగా 160 పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్రలో 40 పోస్టులు, కర్ణాటకలో  35 పోస్టులు, గుజరాత్‌‌లో 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.  డిగ్రీ పాసై 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు.  అభ్యర్థులు సెప్టెంబర్‌ 2 వరకు https://www.indianbank.in/ వెబ్‌సైట్‌‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1000. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు రూ.175 మాత్రమే.రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు(Bank Jobs) ఎంపిక చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join

రాత పరీక్షలో.. 

రాతపరీక్ష విషయానికొస్తే.. అందులో మొత్తం 155 ప్రశ్నలు ఉంటాయి. వాటికి మొత్తం 200 మార్కులను కేటాయిస్తారు. 180 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. రీజనింగ్‌ అండ్ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌‌ నుంచి 45 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 60 మార్కులు ఉంటాయి. డేటా అనాలసిస్‌ అండ్  ఇంటర్‌ప్రిటేషన్‌‌కు  35 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 60 మార్కులు కేటాయిస్తారు. ఇక జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 40 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ విభాగం నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. వీటికి 40 మార్కులు ఉంటాయి.

Also Read :Earthquake : రష్యాలో భూకంపం.. వణికిపోయిన కమ్‌చట్కా.. సునామీ హెచ్చరిక జారీ

శాలరీ, ఇతర ప్రయోజనాలివీ..

ఇండియన్ బ్యాంక్‌‌లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికయ్యే వారికి ప్రతినెలా రూ.48,480 నుంచి రూ.85,920 వరకు పే స్కేల్ లభిస్తుంది. దీనికి అదనంగా డీఏ, సీసీఏ, హెచ్‌ఆర్‌ఏ/ లీజ్డ్‌ అకామడేషన్‌, లీవ్‌ ఫేర్‌ కన్సిషన్‌, మెడికల్ ఎయిడ్‌, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్‌, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌ కూడా ఇస్తారు. ప్రభుత్వరంగ బ్యాంకు కావడంతో ఇందులో ఉద్యోగి డెవలప్‌మెంటుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరుతున్నందున భవిష్యత్తులో సీనియర్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా ఎదిగే అవకాశం దక్కుతుంది.

Also Read :Ayodhya Ram Temple: ఇంట్లో కూర్చొని రాంలాలా ఆర్తి చూసే అవకాశం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 300 Officer Posts
  • ap
  • bank jobs
  • Indian Bank
  • jobs
  • telangana

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

    Latest News

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd