Telangana
-
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
Published Date - 08:13 PM, Wed - 30 July 25 -
Loksabha : సింగరేణి వాసుల కోసం లోక్ సభలో గళం విప్పిన ఎంపీ వంశీ కృష్ణ గడ్డం
Loksabha : వందే భారత్ రైలు వంటి హైస్పీడ్ కనెక్టివిటీ వచ్చినట్లయితే ఉత్తర తెలంగాణ వాసులకు హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు ప్రయాణించడం సులభతరంగా మారుతుంది
Published Date - 01:51 PM, Wed - 30 July 25 -
Telangana : గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు..హైదరాబాద్‌లోని ఆరుచోట్ల ఈడీ సోదాలు
ఈ గొర్రెల పంపిణీ కుంభకోణంపై తొలుత తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. వారి ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.
Published Date - 12:29 PM, Wed - 30 July 25 -
GHMC : ఇక ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా జీహెచ్ఎంసీ యాప్, వెబ్సైట్ రూపకల్పన
ఇప్పటివరకు పౌరులు ఆస్తి పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనవసరంగా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఇకపై ఆ అవసరం లేదు. జీహెచ్ఎంసీ కొత్త వెబ్సైట్ మరియు మొబైల్ యాప్ ద్వారా ప్రజలు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వగలుగుతారు.
Published Date - 09:43 AM, Wed - 30 July 25 -
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద నమోదు అయిన కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Published Date - 04:36 PM, Tue - 29 July 25 -
New Ration Cards : తెలంగాణ లో కొత్త రేషన్ కార్డులకు దళారుల బెడద..!!
New Ration Cards : రేషన్ కార్డుతోనే సన్న బియ్యం, రుణ మాఫీ, భవిష్యత్తులో వచ్చే సౌభాగ్య లక్ష్మీ వంటి పథకాల బెనిఫిట్లు లభిస్తాయన్న దృష్టితో ప్రతి కుటుంబం సపరేట్ కార్డులకు అప్లై చేస్తోంది
Published Date - 03:43 PM, Tue - 29 July 25 -
Vikarabad : స్నేహమంటే ఇదేరా అనిపించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ పర్యటనలో అత్యంత ప్రత్యేకమైన భాగంగా, తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ రవీందర్ కుటుంబంతో గడిపిన సమయం ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తనతో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొద్దిసేపు పక్కన పెట్టి, పూర్తిగా తన స్నేహితుని కుటుంబానికి సమయం కేటాయించారు.
Published Date - 02:55 PM, Tue - 29 July 25 -
Congress : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అజారుద్దీన్ పోటీచేస్తారా?.. మంత్రుల ప్రకటనలు, అభ్యర్థుల ఆశలు
మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. పార్టీ హైకమాండ్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్థానిక నేతకే టికెట్ దక్కుతుందని అన్నారు.
Published Date - 02:07 PM, Tue - 29 July 25 -
Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్‌గా ఉండాలని కోరుతూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేవలం బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తోంది.
Published Date - 01:00 PM, Tue - 29 July 25 -
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్‌లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Published Date - 10:00 AM, Tue - 29 July 25 -
Illegal Surrogacy Racket : బిచ్చగాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ
Illegal Surrogacy Racket : రోజువారీ కూలీలను లక్ష్యంగా చేసుకుని పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న నిర్వాహకులు, శాంపిల్స్ సేకరించేటప్పుడు అసభ్య వీడియోలు చూపుతూ లైంగిక దృక్కోణంలో మానవ హక్కులను అతిక్రమించినట్లు చెబుతున్నారు
Published Date - 08:06 AM, Tue - 29 July 25 -
New UPI Rules: యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కీలక మార్పులీవే!
ఆగస్టు 1 నుండి ఒక రోజులో UPI యాప్ ద్వారా 50 సార్లకు మించి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు. ఈ నిబంధన వ్యాపారుల నుంచి బ్యాంకులు, వినియోగదారుల వరకు అందరికీ వర్తిస్తుంది.
Published Date - 09:03 PM, Mon - 28 July 25 -
Bandi Sanjay: తెలంగాణకు సీఆర్ఐఎఫ్ నిధులను మంజూరు చేయండి: బండి సంజయ్
దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ, సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే పనులకు ఆటంకం ఏర్పడిందని గడ్కరీ తెలిపారు.
Published Date - 05:04 PM, Mon - 28 July 25 -
Hyderabad: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి
రెగ్యులర్‌గా షటిల్ ఆడే ఒక 25 ఏళ్ల యువకుడు ఆట మధ్యలో గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ప్రాణాలను కోల్పోయాడు. మృతుడు గుండ్ల రాకేశ్ (25), ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రోజూ తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి షటిల్ ఆడడం అతడి అలవాటుగా మారింది. స్నేహితులతో కలిసి ఆడేందుకు ప్రతి రోజూ నాగ
Published Date - 12:43 PM, Mon - 28 July 25 -
KTR : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం..! : కాంగ్రెస్ నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం
కానీ నేడు అదే పల్లెల్లో మద్యం దుకాణాలు తెరిచి, తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మలచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు. అలాగే, మద్యం వినియోగంపై గణాంకాలను కూడా ప్రస్తావించిన కేటీఆర్ ఒక సంవత్సరం క్రితం, సాధారణ వ్యక్తి మద్యం కోసం నెలకు ఖర్చు చేసిన మొత్తము సగటున రూ.897. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత, అదే వ్యక్తి నెలకు మద్యం కోసం సగటున ఖర్చు చేస్తున్న మ
Published Date - 11:46 AM, Mon - 28 July 25 -
Hyderabad : బీర్‌బాటిళ్లతో భర్తను చంపేందుకు భార్య ప్లాన్
Hyderabad : కుత్బుల్లాపూర్ ప్రాంతంలో స్థానికంగా నివసించే జ్యోతి అనే మహిళ తన భర్త రాందాస్‌ను హత్యచేయాలని పథకం రచించిన ఘటన కలకలం రేపుతోంది
Published Date - 07:33 AM, Mon - 28 July 25 -
Demolition of Peddamma Temple : పెద్దమ్మగుడి కూల్చివేతలో కాంగ్రెస్ కుట్ర – బండి సంజయ్
Demolition of Peddamma Temple : ప్రముఖ హిందూ ఆలయమైన పెద్దమ్మ గుడిని(Peddamma Temple) కూల్చివేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది
Published Date - 08:28 PM, Sun - 27 July 25 -
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్!
పంచాయతీ రాజ్ శాఖ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించనుంది. నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది.
Published Date - 04:21 PM, Sun - 27 July 25 -
Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రి నుంచి దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Published Date - 03:31 PM, Sun - 27 July 25 -
Rave Party : హైదరాబాద్‌లో మరో రేవ్ పార్టీ భగ్నం.. పోలీసులు అదుపులోకి 11 మంది
Rave Party : హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీల కలకలం ఆగడం లేదు. తాజాగా కొండాపూర్‌లోని ఓ విలాసవంతమైన విల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీని ఎక్సైజ్ పోలీసులు బస్టు చేశారు.
Published Date - 01:20 PM, Sun - 27 July 25