Telangana
-
Minister Counter To MP: 40 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రతిక్షణం ప్రజాహితమే.. ఎంపీకి మంత్రి కౌంటర్!
మీరు మొదటి సారి ఎన్నికల్లో నిలబడినప్పుడు, ప్రజలకు రాసిచ్చిన బాండ్ పేపరు గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే అప్పుడు నేను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధం లేదు.
Date : 15-01-2025 - 5:15 IST -
KTR : కేటీఆర్ కు మరోసారి నోటీసులు..?
KTR : సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది
Date : 15-01-2025 - 4:57 IST -
BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.
Date : 15-01-2025 - 4:01 IST -
Entrance Test Dates : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
Date : 15-01-2025 - 3:32 IST -
Congress : తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ఉత్సాహంతో ఉరకలు..
దుమ్ము' లేపితే తప్ప పదేండ్లు అధికారంతో స్వైరవిహారం చేసిన బిఆర్ఎస్ నాయకులకు చురకలు తగలవనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉన్నది.
Date : 15-01-2025 - 2:38 IST -
KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Date : 15-01-2025 - 2:14 IST -
Harish Rao: మంత్రి కొండా సురేఖ వర్చువల్ సమీక్షా సమావేశం.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశంలో హరీష్ రావు కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
Date : 15-01-2025 - 1:20 IST -
Krishna River Water : కృష్ణా జలాల విషయంలో మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
Krishna River Water : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని, రాష్ట్రానికి మెజారిటీ వాటా కలగాలని ఆయన స్పష్టం చేశారు
Date : 15-01-2025 - 11:53 IST -
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.
Date : 15-01-2025 - 9:51 IST -
Gold Price Today : మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి ఎట్టకేలకు ఊరట దక్కింది. చాలా రోజుల తర్వాత గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. దేశీయంగా తగ్గగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం ఫ్లాట్‌గానే ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకుందాం.
Date : 15-01-2025 - 9:12 IST -
Minister Ponnam: సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలైన్‌లో వెళ్లిన మంత్రి
పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం మహిమ గల ఆలయమని, గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Date : 14-01-2025 - 5:15 IST -
Deputy CM Bhatti Vikramark : రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి..మధిర ప్రజలకు పెద్దకొడుకు: భట్టి విక్రమార్క
ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వంలో మీ సమస్యలు తీరిపోతాయి.. ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయి అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.
Date : 14-01-2025 - 4:14 IST -
National Turmeric Board : పసుపు బోర్డు ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్
అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అందులో ప్రస్తావించలేదు. తాజాగా, నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Date : 14-01-2025 - 2:28 IST -
Viral Flexi: వైరల్.. ఒకే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య
ఇకపోతే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. అయితే 2023లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
Date : 14-01-2025 - 12:45 IST -
Congress Schemes : నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు – భట్టి
Congress schemes : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం రూ. 22,500 కోట్లు కేటాయించనున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు
Date : 14-01-2025 - 11:13 IST -
Turmeric Board : కాసేపట్లో పసుపు బోర్డు ప్రారంభం
Turmeric Board : సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు
Date : 14-01-2025 - 10:50 IST -
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy : రేపు డిల్లీలో జరగనున్న కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొననున్నారు
Date : 14-01-2025 - 10:36 IST -
MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు
దాడి కేసులో పాడి కౌశిక్‌కు బెయిల్ మంజూరు చేస్తూ కరీంనగర్ జడ్డి తీర్పునిచ్చారు. పాడి రిమాండ్ రిపోర్ట్‌ను జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్ చల్ చేశారని, ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారని ఆయనపై మొత్తం 3 కేసులను పోలీసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Date : 14-01-2025 - 10:11 IST -
Gold Price Today : పండగ వేళ బంగారం ధరలు పెరుగుదల..!
Gold Price Today : సంక్రాంతి పండగ వేళ మహిళలకు షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఇటీవల వరుసగా పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. కిందటి రోజు స్థిరంగా ఉన్నప్పటికీ మళ్లీ ఇవాళ ఎగబాకింది. మరోవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గోల్డ్ రేటు పెద్ద మొత్తంలో దిగిరావడం గమనార్హం. అయితే ఈ ఎఫెక్ట్ ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
Date : 14-01-2025 - 9:47 IST -
KTR House Arrest: పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కేటీఆర్ హౌస్ అరెస్ట్!
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే మీద కేసులా?
Date : 14-01-2025 - 9:34 IST