Bjp Approach High Court
-
#Telangana
BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ
తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో సంజయ్ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ మేరకు హౌస్ మేషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్ర పర్మిషన్ ఇవ్వడంలేదని పిటిషన్ లో పేర్కొంది. బీజేపీ. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చిన పోలీసులు…ఇప్పుడెందుకు రద్దు చేశారంటూ తీవ్రంగా ఆరోపించింది. […]
Published Date - 10:54 AM, Mon - 28 November 22