HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Model Of Transgender Uniforms

Transgender Uniform : ట్రాన్స్ జెండర్ల యూనిఫామ్స్ నమూనా ..

Transgender Uniform: ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్ జెండర్ల కోసం వేర్వేరు డిజైన్లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది.

  • Author : Sudheer Date : 14-09-2024 - 6:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Transgender Uniform
Transgender Uniform

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ట్రాన్స్ జెండర్ల (Transgenders ) విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా (Use Transgenders as Traffic Volunteers)ఉపయోగించుకోవాలని ఆదేశించారు. నిత్యం లక్షలాది వాహనాలు, అకాల వర్షాలు, ప్రముఖుల పర్యటనలు, వారాంతపు వేళల్లో ట్రాఫిక్‌ జామ్‌లు ఇదీ మన భాగ్యనగర ప్రస్తుత పరిస్థితి. ఇటువంటి క్లిష్టమైన హైదరాబాద్​ నగర ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసారు.

ఈ నిర్ణయంతో ట్రాన్స్​జెండర్ల గౌరవం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే, నగరంలోనే 1000 మంది ఉన్నట్టు అంచనా. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్ జెండర్ల కోసం వేర్వేరు డిజైన్లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్ సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.

ప్రస్తుతం ట్రాఫిక్‌ విభాగంలో పోలీసులు, హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారు. హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా నియమించనున్నారు. తొలుత ఆసక్తిగల వారి జాబితా సిద్ధం చేయనున్నారు. అనంతరం అర్హులైన వారిని ఎంపికచేసి 10రోజుల పాటు ట్రాఫిక్‌ విధులపై శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫాం అందజేస్తారు. ప్రతినెలా ట్రాన్స్‌జెండర్‌ వాలంటీర్లకు నిర్దేశించిన స్టైఫండ్‌ ఇస్తారు. ఈ మేరకు వీలైనంత త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు.

Read Also : Holidays Effect : ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • traffic volunteers
  • Transgender
  • transgender uniform

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd