HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mlc Shambipur Raju Comments On Telangana Talli Statue

Telangana Talli Statue : తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. సవతి తల్లి విగ్రహం- శంబీపూర్ రాజు

Telangana Talli Statue : సచివాలయంలో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం (Statue of Telangana Mother) విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Sudheer Date : 03-12-2024 - 3:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shambipur Raju Key Comments
Shambipur Raju Key Comments

తెలంగాణ రాష్ట్రానికి చెందిన BRS MLC శంబీపూర్ రాజు (MLC Shambipur Raju ).. సచివాలయంలో రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం (Statue of Telangana Mother) విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విగ్రహం తెలంగాణ తల్లి (Telangana Talli Statue) కాకుండా సవతి తల్లి విగ్రహంగా రూపుదిద్దుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని మహిళా సమాజాన్ని అవమానించేలా, విగ్రహ రూపురేఖలు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలలో తల్లి విగ్రహాలను నగలు, కిరీటాలతో సువర్ణంగా రూపొందించినా, తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికం సూచించేలా రూపుదిద్దుకుంటున్నదని ప్రశ్నించారు. ఇది తెలంగాణ మహిళా సమాజానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తారు. ఈ విగ్రహ రూపకల్పనపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. “మేమే రూపొందించిందే అసలైన తెలంగాణ తల్లి విగ్రహం” అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో ఉత్కంఠ, గౌరవం, మరియు రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ప్రతీక కావాలని ఆయన వ్యాఖ్యానించారు. శంబీపూర్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

తెలంగాణ సచివాల‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌తిష్టించ‌బోతున్న తెలంగాణ తల్లి విగ్ర‌హం హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌ల‌లో రేడి అవుతోంది. దీన్ని అత్యంత గోప్యంగా డిజైన్ చేపిస్తోంది..పెద్ద అంబ‌ర్ పేట గండి చేరువు ద‌గ్గ‌ర‌లోని ఓ శిల్పి దీన్ని త‌యారు చేస్తున్నారు.. తెలంగాణ స‌చివాల‌యం ముందు దీని కోసం ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. డిసెంబ‌ర్ 9 న ఆవిష్కరించ‌డానికి రేడి అవుతున్నారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి దీనిపై కాంగ్రెస్ ఎలాంటి సమాధానం చెపుతుందో చూడాలి.

ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంది.. డిసెంబర్ 9వ తేదీ వరకు ఉత్స‌వాలు కొన‌సాగనున్నాయి..డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా.. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీ జన్మదినంతో పాటు ప్రజా పాలన ఏడాది విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేలా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేసింది.

Read Also : QR Code E- Pan 2.0: కొత్త క్యూఆర్ కోడ్ ‘ఈ – పాన్ కార్డ్’ ఎలా పొందాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • MLC Shambipur Raju
  • Telangana Talli Statue

Related News

During Telangana Formation Day celebrations, CM Revanth Reddy delivers good news to the unemployed.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో.. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్

తెలంగాణ 12వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు అందించారు. ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజనీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శ

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Latest News

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd