HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Seethakkka Warning To Ktr

Minister Seethakkka: మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి సీతక్క వార్నింగ్‌!

ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప‌థ‌కాల అర్హుల‌ను ఎంపిక చేస్తుంటే త‌ట్టుకోలేక అమాయ‌కుల‌ను ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా ప్రోత్స‌హించి రాజ‌కీయాలు చేస్తోంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు.

  • Author : Gopichand Date : 29-01-2025 - 7:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Seethakka
Minister Seethakka

Minister Seethakkka: 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు రైతు బంధు, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల కోసం ద‌ళిత బంధు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ముందు ఇంటికి ప‌ది వేలు, 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు బీసీ బంధు, మైనారిటి బంధు పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి ఓట్లు దండుకునే చ‌రిత్ర‌ బీఆర్ఎస్ ద‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakkka) తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఆత్మ‌గౌర‌వ ఇండ్ల నిర్మాణ వ్య‌యాన్ని రూ. 5 నుంచి రూ.3 ల‌క్ష‌ల‌కు త‌గ్గించి, ఇంట్లో కూర్చోని ల‌బ్దిదారుల జాబితాను సిద్ధం చేస్తే ప్ర‌జ‌లు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టార‌ని గుర్తు చేసారు.

ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో ప‌థ‌కాల అర్హుల‌ను ఎంపిక చేస్తుంటే త‌ట్టుకోలేక అమాయ‌కుల‌ను ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా ప్రోత్స‌హించి రాజ‌కీయాలు చేస్తోంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రుపులు.. అధికారం పోగానే అరుపులు అన్న‌ట్లుగా కేటీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.

Also Read: Mahakumbh Mela Stampede: మ‌హా విషాదం.. కుంభ‌మేళా తొక్కిస‌లాట‌లో 30 మంది మృతి

2023 జూన్, జూలై మాసాల్లో వేయాల్సిన రైతు బంధు నిధుల‌ను న‌వంబ‌ర్ లో ఎన్నిక‌ల రోజు వేసేందుకు బీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తే ఎన్నిక‌ల క‌మిష‌న్ అడ్డు చెప్పింద‌ని మంత్రి సీత‌క్క గుర్తు చేసారు. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగితే అక్క‌డ హ‌మీల వ‌ర్షం కురిపించి, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడుతో స‌హా ఎక్క‌డ ఉప ఎన్నిక‌లు జ‌రిగితే అక్క‌డే రైతు బంధు నిధులు విడుద‌ల చేసిన ఘ‌న‌త బీఆర్ఎస్‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు.

నాట్ల ముందు కాకుండా.. ఓట్ల ముందు నిధులు విడుద‌ల చేసినందుకే ప్ర‌జ‌లు కేసీఆర్‌కు బుద్ది చెప్పార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌ను ఓట్ల యంత్రాలుగా చూసినందుకే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించారని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. అధికారం దూరం కావడాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ నోరు పారేసుకుంటున్నార‌ని సీత‌క్క మండిప‌డ్డారు. ఉచిత ఎరువులు, పంట బోన‌స్ హ‌మీల‌ను విస్మ‌రించిదెవ‌ర‌ని కేటీఆర్ ను మంత్రి సీత‌క్క ప్ర‌శ్నించారు. అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓడించినా ఆత్మ‌ప‌రిశీలన‌ చేసుకోకుండా.. ఆత్మ‌స్తుతి, ప‌ర‌నింద‌కు ప‌రిమితం అయితే లాభం లేద‌ని కేటీఆర్‌కు మంత్రి సీత‌క్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారం మాట్లాడితే ఇక‌పై స‌హించేది లేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • brs vs congress
  • congress
  • ktr
  • Minister Seethakkka
  • Seethakka Fire
  • telangana politics
  • telugu news

Related News

Kavita Fire

Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

Latest News

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • OTT : OTT ప్రేక్షకులకు ఈ వారం పండగే !!

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd