HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Man From Old City Held For Threatening Pm Modi Amit Shah

Hyderabad : మోడీ, అమిత్‌షాల‌కు పాత‌బ‌స్తీ యువ‌కుడు బెదిరింపులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు

  • Author : Prasad Date : 30-06-2022 - 8:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

హైదరాబాద్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను నరికి చంపిన సంఘటనతో దేశ వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ,అమిత్ షాల‌ రెండు రోజుల పర్యటన ఉన్న నేప‌థ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమైయ్యారు. సోషల్ మీడియాను నిఘా వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. పాతబ‌స్తీకి చెందిన అబ్దుల్ మజీద్ అత్తార్ సోషల్ మీడియాలో వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప్రధాని, కేంద్ర హోం మంత్రిని తల నరికి చంపేస్తానని బెదిరింపు సందేశాన్ని పోస్ట్ చేయ‌డంతో మోఘల్‌పురా పోలీసులు అత‌డిని అరెస్టు చేశారు.

అత్తార్ ఫేస్‌బుక్‌లో “తోహినే రిసాలత్ పార్ ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి మోడీ యోగి అమిత్ షా ఇన్ కే బాప్ కో భీ మాఫీ మంగ్నా హోగా నాక్ రగద్ కే అంటూ మెసేజ్ పెట్టారని ఆరోపిస్తూ పోలీసులకు ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. . నమంగే గే తో సార్ తాన్ సే జుడా”. అతని పోస్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలు కూడా ఉన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మతపరమైన కారణాలతో రెండు వర్గాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అత్తార్ సందేశాన్ని పోస్ట్ చేశారని పోలీసులు ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు IPC సెక్షన్లు 153A,295-A,504,505(2),506-II సెక్షన్ల కింద నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొద్ది గంటల్లోనే అత‌డిని అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • bjp
  • hyderabad
  • pm modi
  • telangana

Related News

Raghav Chadha

BJPలో చేరిన రాఘవ్ చడ్డా

జాతీయ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ గళంగా ముద్రపడిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా బీజేపీలో చేరారు

  • Aam Aadmi Party

    AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ..!!

  • Preethi Reddy

    Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • Rtc Workers Protest

    RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

  • ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

    ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

Latest News

  • Egg Coffee : ఎగ్ కాఫీ.. హెల్త్ కు మంచిదేనా?

  • Janaganana : జనగణనలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని మోడీ పిలుపు !!

  • Trump : కాల్పుల వెనక ఇరాన్ హస్తం ఉందా ?

  • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

  • కార్తీతో బోయపాటి శ్రీను క్రేజీ ప్రాజెక్ట్?

Trending News

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    • దాడి త‌ర్వాత మాట్లాడిన ట్రంప్‌.. ఇరాన్‌పై అనుమానాలు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd