Congress InCharge List
-
#Telangana
Lok Sabha Polls : పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ ఇంఛార్జుల లిస్ట్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ డంఖా మోగించిన కాంగ్రెస్ (Congress)..పార్లమెంట్ (Lok Sabha) ఎన్నికల ఫై ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఈ క్రమంలో 17 లోక్ సభలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికే మరోసారి ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. సీఎం రేవంత్ , ఉప ముఖ్యమంత్రి భట్టి చెరో రెండు నియోజకవర్గాలను చేసుకుంటుండగా..మిగతా ఇంచార్జ్ ల విషయానికి వస్తే.. […]
Published Date - 11:03 AM, Tue - 19 December 23