HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Liquor Sales Banned From November 28 To 30 In Telangana

Wines Close : మరికొద్ది గంటల్లో తెలంగాణ లో వైన్స్ బంద్ …

రేపు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూతపడనున్నాయి

  • Author : Sudheer Date : 27-11-2023 - 5:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Wins Close
Wins Close

మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది..మరికొద్ది గంటల్లో తెలంగాణ లో అన్ని వైన్స్ షాప్స్ (Wine Shops) , బార్స్ మూతపడబోతున్నాయి. గంట , రెండు గంటలు కాదు ఏకంగా మూడు రోజులు వైన్స్ బంద్ కాబోతున్నాయి. తెలంగాణ లో మద్యం అమ్మకాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు..ప్రభుత్వ సంక్షేమ పధకాలు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయంటే ..అదంతా మద్యం అమ్మకాల ద్వారానే..అలాంటి మద్యం షాప్స్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రెండు రోజుల పాటు బంద్ కాబోతున్నాయి.

తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు (Telangana Elections) జరుగుతుండడంతో మద్యం షాపులకు కీలక ఆదేశాలు ఇచ్చింది ఈసీ. ఈ నెల 28, 29, 30 తేదిల్లో అన్నీ మద్యం షాపులు బంద్ (Wines Closed) చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మూతపడనున్నాయి. తెలంగాణ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలింగ్ కు ముందే మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వైన్ షాప్, బార్ లు మూతపడనున్నాయి. అయితే ఇలా పోలింగ్ కు మద్యం వైన్స్, బార్ల బంద్ వుంటుందని అందరికీ తెలుసు. దీంతో మందుబాబులు కూడా ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. ముందుగానే తమకు అవసరమైన మద్యం కొనుగోలు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కూడా ఓటర్లను మభ్యపెట్టేందుకు మందు పంపిణీ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇది మరీ ఎక్కవగా వుండనుంది. ఈ క్రమంలోనే మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. ఈ మూడురోజులు మద్యం విక్రయాలు మరింత ఎక్కువగా వుండనున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు వీలైనంత ఎక్కవుగా మద్యం కొనుగోలు చేసుకుని రహస్యంగా పంపిణీ చేయనున్నారు రాజకీయ పార్టీల అభ్యర్థులు.

ఇప్పటికే ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం తగ్గించేందుకు ఎలక్షన్ కమీషన్, పోలీసులు చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల బార్డర్లతో పాటు కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేసి వాహనాల తనిఖీ చేపట్టారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరినీ చూడకుండా వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వందలకోట్ల డబ్బు, కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయి.

Read Also : Rythu Bandhu : రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం – కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • telangana
  • Wine shops closed

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

Latest News

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

  • Save The Tigers 3 Review: సేవ్ ది టైగర్స్ 3 రివ్యూ

  • ISIకి పూర్తి స్వేచ్ఛ.. పార్లమెంట్‌పై ప్రభావం.. ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు

  • Visakhapatnam: విశాఖ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం.. పటాకుల దుకాణంలో ఎగిసిపడుతున్న మంటలు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd