HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktrs Birthday Celebration Under The Auspices Of Telangana Sports Authority

KTR’s Birthday: సాట్స్ ఆధ్వర్యంలో అట్టహాసంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు!

తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ బర్త్ డే పురస్కరించుకొని పలు చోట్లా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

  • Author : Balu J Date : 24-07-2023 - 12:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Birtdh Day
Birtdh Day

తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ బర్త్ డే పురస్కరించుకొని పలు చోట్లా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేకంగా సభలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సాట్స్ ఆధ్వర్యంలో అట్టహాసంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. క్రీడా శాఖ మంత్రి శ్ర‌ీనివాస్‌ గౌడ్ హాజరై సైక్లింగ్ రేస్ ప్రారంభించారు. సైకిల్ రేస్ లో పాల్గొని జోష్ నింపారు. సాట్స్ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ,ఇతర కార్పొరేషన్ ల ఛైర్మన్ లు, ప్రముఖులు హాజరయ్యారు. కేటీఆర్ లాంగ్ లీవ్ నినాదాలతో మారుమోగింది.

నెక్లెస్ రోడ్ హాట్టాహాసంగా ప్రారంభమైన తెలంగాణ ట్రై క్రీడా వేడుకలు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ట్రై క్రీడా వేడుకలు నెక్లెస్ రోడ్ వద్ద ఘనంగా ప్రారంభమైనాయి. ఈ ప్రారంభ వేడుకలకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్య ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ,బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ లు అతిధులుగా హాజరైనారు. తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మల్లారెడ్డి దత్తాత్రేయ వెటర్న్ సైక్లిస్ట్ మర్రి లక్ష్మారెడ్డి ఒలంపిక అసోసియేషన్ ప్రతినిధులు ప్రేమ్ రాజ్ ప్రభుత్వ ఫిజికల్ కళాశాల ప్రిన్సిపల్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Birthday greetings to BRS Party Working President & Hon’ble Minister Sri @KTRBRS Garu. I pray for your good health and a long life in public service Ram Anna. (File Pic) #HappyBirthdayKTR #HappyBirthdayRamanna pic.twitter.com/oIhpLB70bb

— V Srinivas Goud (@VSrinivasGoud) July 23, 2023

Also Read: Harmanpreet Kaur: హ‌ర్మ‌న్‌ప్రీత్ కు బిగ్ షాక్.. మ్యాచ్ ఫీజులో భారీగా కోత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • birthday celebrations
  • hyderabad
  • ktr
  • telangana

Related News

Asaduddin Owaisi

Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అస‌దుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగ

  • Cm Revanth

    Telangana : ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చిన రేవంత్ ప్రభుత్వం

  • Ministers

    Telangana : ధాన్యం సేకరణ జాప్యంపై మీడియా ప్రశ్నలు.. దాట‌వేస్తూ వాకౌట్ చేసిన మంత్రులు

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

Latest News

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd