HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Will Address The World Environmental Water Resources Congress In America

KTR: కేటీఆర్ కు ఆమెరికా ఆహ్వానం.. మంత్రి కీలక ప్రసంగం

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు మరో ఆహ్వానం అందింది.

  • Author : Balu J Date : 30-01-2023 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు మరో ఆహ్వానం అందింది. మే 21 నుండి 25 వరకు అమెరికా, నెవాడాలోని హెండర్సన్‌లో జరగనున్న ప్రపంచ పర్యావరణ, జలవనరుల కాంగ్రెస్‌లో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్’ – ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (ASCE-EWRI) కీలక ప్రసంగం చేయడానికి కేటీఆర్ కు ఆహ్వానం పంపింది. తెలంగాణలో మెగా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంలో , తెలంగాణ పర్యావరణాన్ని మార్చడంలో కేటీఆర్ పాత్ర గురించి వినాలని తాము ఆసక్తిగా ఉన్నామని ఆహ్వాన పత్రంలో, ASCE-EWRI నాయకత్వ బృందం పేర్కొంది.

1852లో స్థాపించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ASCE) అమెరికాలోని అత్యంత పురాతన ఇంజనీరింగ్ సొసైటీ. ఇందులో 177 దేశాలలో సివిల్ ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న 1,50,000 కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉన్నారు. . ఆరేళ్ల క్రితం 2017 మే 22న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ సంస్థ‌ వార్షిక కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొన్నారు. అప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు అనేక‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన ప్రతిష్టాత్మక లక్ష్యాలతోపాటు, నీటి సంబంధిత కార్యక్రమాల గురించి వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • invitation
  • It minister ktr
  • telangana

Related News

Telangana Agriculture

‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవానికి వేదికగా మారుతోంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ PJTAU క్యాంపస్‌లో కోరోమాండల్ ఇంటర్నేషనల్, వ్యవసాయ శాఖ మరియు PJTAU సంయుక్తంగా నిర్వహించిన 'మెగా రైతు మేళా 2026' కేవలం ఒక ప్రదర్శనగా

  • Travels Bus Overturns In Ni

    Accident : నిజామాబాద్ జిల్లాలో ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు

  • Cm Revanth Vs Aravind

    CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

  • Telangana, Mla Defection

    సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • Iranian President Masoud Pezeshkian

    యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd