HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Khammam Congress Mla Candidate Tummla Nageswararo Strong Counter To Cm Kcr

Tummala vs BRS : పూజ‌కు ప‌నికి రాని పువ్వు “పువ్వాడ‌” .. కేసీఆర్‌కి మంత్రి ప‌ద‌వి ఇప్పించింది తానేన‌న్న తుమ్మ‌ల‌

సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. తుమ్మ‌ల మూల కుర్చుంటే మంత్రి

  • Author : Prasad Date : 06-11-2023 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tummala
Imresizer 1698919120337

సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు ఖ‌మ్మం కాంగ్రెస్ అభ్య‌ర్థి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. తుమ్మ‌ల మూల కుర్చుంటే మంత్రి ప‌ద‌వి ఇచ్చాన‌ని కేసీఆర్ అన్నారు. అయితే దీనికి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కౌంట‌ర్ ఇచ్చారు. జెండా క‌ట్ట‌లేని జిల్లాలో ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌ల ద‌గ్గ‌ర నుంచి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ వ‌ర‌కు అంద‌రిని పార్టీలోకి తీసుకువ‌చ్చాన‌న్నారు. పనుల కోసం, అభివృద్ధి కోస‌మే పార్టీ మార‌ర‌ని.. త‌న వ్య‌క్తిగ స్వార్థం కోసం పార్టీ మార‌లేద‌న్నారు. తాను పార్టీ మారితే సీఎం కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగింద‌న్నారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో కేసీఆర్ కి మంత్రి ప‌ద‌వి ఇప్పించింది తానేన‌న్నారు. ఫారెస్ట్ మంత్రి ఇస్తే అది వ‌ద్దంటే మ‌ళ్లీ వెళ్లి ట‌న్స్‌పోర్ట్ మినిస్ట‌ర్ ప‌ద‌వి ఇప్పించాన‌ని తుమ్మ‌ల తెలిపారు. ఖ‌మ్మం జిల్లాలో 25 ఏళ్ల క్రిత‌మే అభివృద్ధి ఎంటో చూపించాన‌ని.. ఎవ‌రు అభివృద్ధి చేశారో ఖ‌మ్మం జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుసన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు ఖ‌మ్మం బీఆర్ఎస్ అభ్య‌ర్థి పువ్వాడ అజ‌య్‌పై తుమ్మ‌ల ఫైర్ అయ్యారు. పువ్వాడ అజ‌య్ పూజ‌కు పనికి రాని పువ్వంటూ వ్యాఖ్యానించారు. 25 ఏళ్ల క్రిత‌మే స‌త్తుప‌ల్లిలో డివైడ‌ర్ క‌ట్టాన‌ని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి శిలాఫ‌ల‌కం మీద త‌న పేరు ఉంటుంద‌న్నారు. మిష‌న్ కాక‌తీయ‌లో ఖ‌మ్మం జిల్లా ఫ‌స్ట్‌లో నిలిచింద‌ని.. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా తానే ఇచ్చాన‌న్నారు. కాంగ్రెస్ హ‌యాంలో కూడా తాను ప్ర‌భుత్వంపై పోరాడి అభివృద్ధి ప‌నులు చేయించుకున్నాన‌ని తెలిపారు. ఎన్టీఆర్ హ‌యాంలో తెలుగు గంగా నుంచి నేటి భ‌క్త‌రామ‌దాసు ప్రాజెక్టు వ‌రకు త‌న భాగ‌స్వామ్యం ఉంద‌న్నారు. ప‌నుల‌ను కాంట్రాక్ట‌ర్ల‌కు అమ్ముకున్న చ‌రిత్ర పువ్వాడ అజ‌య్‌దేన‌న్నారు. అభివృద్ధి చేస్తే సీఎం కార్య‌క్ర‌మానికి 300 రూపాయ‌లు ఇచ్చి జ‌నాల్ని తీసుకువ‌చ్చార‌న్నారు. ఈ నెల 30వ తారీఖు ఖ‌మ్మం ప్ర‌జ‌లు 14 అడుగుల గోతిలో పాతిపెడ‌తార‌న్నారు.

Also Read:  BRS : తుమ్మ ముళ్లు కావాల్నో, పువ్వాడ పువ్వులు కావాల్నో మీరే తేల్చుకోండి – కేసీఆర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Minister Puvvada ajay
  • telangana
  • telangana assembly election 2023
  • Tummala Nageshwar Rao

Related News

Inter Results 2026

TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు

  • Tdp Mp Lavu Sri Krishna Devarayalu

    లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • Central Govt Good News2

    Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Latest News

  • యుద్ధం ముగింపునకు అమెరికా ముందు ఇరాన్ 3 కండీషన్లు

  • కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd