HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Key Changes In Telangana Ssc Exams 2025

Telangana SSC Exams 2025: పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు.. ఇక‌పై అవి ఉండ‌వు!

తెలంగాణ పాఠ‌శాల విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు లేకుండా ఎక్స్టర్నల్ అసైన్మెంట్లకు 100 మార్కులు ఇవ్వ‌నున్న‌ట్లు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  • Author : Gopi Date : 28-11-2024 - 8:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana SSC Exams 2025
Telangana SSC Exams 2025

Telangana SSC Exams 2025: తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో (Telangana SSC Exams 2025) కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఇంటర్నల్ మార్కులను తీసివేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 100 మార్కుల్లో 80 మార్కులకే పరీక్ష ఉండగా, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా ఉండేవి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం

తెలంగాణ పాఠ‌శాల విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2024-2025 విద్యా సంవత్సరం నుండి ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలకు ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మార్కులు లేకుండా ఎక్స్టర్నల్ అసైన్మెంట్లకు 100 మార్కులు ఇవ్వ‌నున్న‌ట్లు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ్రేడింగ్ సిస్టమ్‌కు బదులుగా మార్కుల విధానాన్ని అమలు చేయనుంది. ఇంటర్న‌ల్ మార్కుల్లో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌నే ఫిర్యాదులు రావ‌డంతో ప్ర‌భుత్వం ఈ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Gandi Kota Development: ఏపీకి మ‌రో గుడ్ న్యూస్‌.. గండికోట అభివృద్ధికి రూ. 77.91 కోట్ల నిధులు కేటాయింపు!

ప‌దో త‌ర‌గ‌తి ఫీజుల‌కు చివ‌రి తేదీలు ఇవే!

ఇక‌పోతే తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్ ప‌రీక్ష‌ల‌కు అధికారులు ఫీజుల‌ను స్వీక‌రిస్తున్నారు. ఈరోజు అంటే న‌వంబ‌ర్ 28వ తేదీ వ‌ర‌కు ఎలాంటి రుసుము లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించారు. ఒక‌వేళ గ‌డువు దాటితే రూ. 50 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు ఫీజు చెల్లించుకోవ‌చ్చ‌ని విద్యా శాఖ తెలిపింది. అలాగే రూ. 200 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు, రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 21 వ‌ర‌కు ఫీజు చెల్లించుకునేందుకు ప్ర‌భుత్వం అవ‌కాశం వ‌చ్చింది.

ఇక‌పోతే ప‌దో త‌ర‌గ‌తి రెగ్యుల‌ర్ విద్యార్థులు అన్ని పేప‌ర్ల‌కు క‌లిపి కేవ‌లం రూ. 125 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాక్‌లాగ్స్ ఉన్న వారు కూడా ఇప్పుడే ఫీజు చెల్లించుకోవ‌చ్చు. మూడు పేప‌ర్లు లోపు ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటే రూ. 110, మూడు పేప‌ర్ల కంటే ఎక్కువ బ్యాక్ లాగ్స్ ఉంటే రూ. 125 రూపాయలు చెల్లించాల‌ని అధికారులు పేర్కొన్నారు. రెగ్యుల‌ర్ విద్యార్థుల కంటే ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 60 అద‌నంగా చెల్లించాల్సి ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Education News
  • Exams 2025
  • SSC Exams
  • SSC Exams 2025
  • telangana
  • Telangana SSC
  • Telangana SSC Exams 2025

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

    Latest News

    • Gold Imports: బంగారం,వెండి పై సుంకాలు రెట్టింపు చేసిన కేంద్రం…

    • Mouni Roy: విడాకులు తీసుకోబోతున్న మౌనీ రాయ్?

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd