HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kavithas Suspension Is Completely Wrong Jagruti Leaders

Kavitha Suspended : కవిత సస్పెన్షన్ ఏమాత్రం సరికాదు – జాగృతి నేతలు

Kavitha Suspended : హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయానికి చేరుకున్న అభిమానులు, నేతలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవితకు మద్దతుగా నిలుస్తూ, ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు

  • By Sudheer Published Date - 08:15 PM, Tue - 2 September 25
  • daily-hunt
Kavitha Jagruthi
Kavitha Jagruthi

బి.ఆర్.ఎస్.పార్టీ కవితను సస్పెండ్ (Kavitha Suspended) చేయడంపై ఆమె అభిమానులు, జాగృతి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వివరణ తీసుకోకుండా, షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి కూడా తెలియకుండా సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం కలిగిస్తుందని, తెలంగాణలో కవితకు ఉన్న ప్రజాదరణను గుర్తించకుండా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని జాగృతి నేతలు అంటున్నారు.

Kavitha Suspended : కవిత సస్పెండ్.. BRS కు మరింత నష్టం జరగబోతుందా..?

జగదీశ్ రెడ్డి, హరీష్ రావుల తీరుపై జాగృతి నేతలు మండిపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలైన వారు కవిత సస్పెన్షన్ విషయంలో కనీస స్పందన చూపకపోవడం దారుణమని, వారికి కూడా ఈ కుట్రలో భాగం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయానికి చేరుకున్న అభిమానులు, నేతలు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవితకు మద్దతుగా నిలుస్తూ, ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కవిత సస్పెన్షన్ వ్యవహారం బి.ఆర్.ఎస్. పార్టీలో కొత్త కలకలం సృష్టించింది. ఒకవైపు పార్టీ నేతలు ఈ విషయంపై మౌనంగా ఉండగా, మరోవైపు కవిత మద్దతుదారులు బహిరంగంగా నిరసనలకు దిగారు. కవిత భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • jagruthi kavitha
  • jagruthi workers
  • kavitha
  • Kavitha Suspended

Related News

Jubilee Hills Bypoll Exit P

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills Bypoll ) నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించారు

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • JubileeHills

    JubileeHills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేపే నోటిఫికేషన్ విడుదల!

  • JubileeHills

    Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళి అమలు!

Latest News

  • Amaravati : సరికొత్త ఆలోచన..!

  • Deccan Cement : ‘డెక్కన్ సిమెంట్’ అటవీ భూ ఆక్రమణలపై దర్యాప్తు

  • Konda Surekha Resign : కొండా సురేఖ రాజీనామా చేస్తారా?

  • BC Reservation : తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

  • Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

Trending News

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd