HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Karimnagar Mayor Sunil Rao Joins Bjp

Karimnagar Mayor Sunil Rao : బిజెపిలోకి బిఆర్ఎస్ కరీంనగర్ మేయర్..?

తాజాగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మేయర్..బండి సంజయ్ ని కలవడం తో ఈయన త్వరలోనే బిజెపి లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది

  • Author : Sudheer Date : 14-07-2024 - 6:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sunilrao
Sunilrao

గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ (BRS) పార్టీకి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు (BRS MLAS) ఒక్కొక్కరు గా కాంగ్రెస్ (Congress) లో చేరుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో బిజెపి (BJP) కూడా బిఆర్ఎస్ నేతలపై కన్నేసింది. ముందుగా బండి సంజయ్ (Bandi Sanjay) తన పార్లమెంట్ పరిధిలోని బిఆర్ఎస్ నేతలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. దీనికి కారణంగా తాజాగా కరీంనగర్ బిఆర్ఎస్ పార్టీ మేయర్ (Karimnagar Mayor Sunil Rao)..బండి సంజయ్ ని కలవడం తో ఈయన త్వరలోనే బిజెపి లో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఈ ప్రచారాన్ని సునీల్ రావు (Mayor Sunil Rao) ఖండించారు. బండి సంజయ్ కేంద్రమంత్రి అయిన తర్వాత మొదటి సారి కరీంనగర్ కు రావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు కలిసినట్లు స్పష్టం చేసారు. అయితే, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సునీల్ రావు కొట్టిపారేశారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్​, ఎమ్మెల్యే గంగుల కమలాకర్​‌తో చర్చిస్తానని బండి సంజయ్ హామీఇచ్చినట్లు, స్మార్ట్​సిటీ పనులను మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని స్పష్టం చేసినట్లు సునీల్ తెలిపారు. మరోవైపు, బీజేపీ నేతలతో భేటీ కావడంపై బీఆర్ఎస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Read Also :   SBTET : 2024-25 కోసం C-21 స్థానంలో కొత్త C-24 పాఠ్యాంశాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • Karimnagar mayor sunil rao
  • telangana
  • union minister bandi sanjay

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

  • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

  • Tirumala: తిరుమల శ్రీవారి మిక్స్ డ్ రైస్ ఈ-వేలం

  • Health Care Tips: వర్షాకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  • Depression: డిప్రెషన్ తగ్గించు కోవడానికి ఏం చేయాలి? మనమే తగ్గించుకోవచ్చు.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd