HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Important Appeal Of Telangana Police Department To The People

Telangana Police Department: ప్ర‌జ‌ల‌కు తెలంగాణ పోలీస్ శాఖ కీల‌క విజ్ఞ‌ప్తి!

చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరమ‌ని తెలంగాణ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించవ‌ద్ద‌ని పేర్కొన్నారు.

  • Author : Gopichand Date : 07-01-2025 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Police Department
Telangana Police Department

Telangana Police Department: తెలంగాణ పోలీసులు (Telangana Police Department) ప్ర‌జ‌ల‌కు కీల‌క విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాకుండా ప‌లు విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో డిజిటిల్ అరెస్ట్, చైనా మంజాలు వాడ‌టం వ‌ల‌న న‌ష్టాలు, సైబ‌ర్ నేర‌గాళ్ల నంబ‌ర్ల నుంచి కాల్స్ వ‌స్తే ఏం చేయాల‌నే ప‌లు విష‌యాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలంగాణ పోలీస్ శాఖ పంచుకుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో డిజిటిల్ అరెస్ట్‌లు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ పోలీసులు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అసలు డిజిటల్‌ అరెస్ట్‌ అనే పద్దతి లేదని గుర్తుంచుకోవాల‌ని పోలీసులు పేర్కొన్నారు. పోలీస్‌ యూనిఫాంలో ఎవరైనా వీడియో కాల్స్‌ చేస్తే.. అది ఖచ్చితంగా మోసమేన‌ని తెలిపారు. డిజిటల్‌ అరెస్ట్‌ స్కామ్‌పై మీ సన్నిహితులకు అవగాహన కల్పించాల‌ని సూచించారు. అలాగే పోలీస్ యూనిఫాంలో ఎవరైనా మీకు వీడియో కాల్స్‌ చేసి బెదిరిస్తే అది ఖచ్చితంగా సైబర్ మోసమే అని గ్ర‌హించాల‌ని సూచించారు. డిజిటల్ అరెస్ట్‌ అనే పద్దతి లేనే లేదు కాబట్టి అలాంటి కాల్స్‌కు స్పందించాల్సిన అవ‌స‌రం లేదన్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయాల‌ని పేర్కొన్నారు.

పోలీస్ యూనిఫాంలో ఎవరైనా మీకు వీడియో కాల్స్‌ చేసి బెదిరిస్తే అది ఖచ్చితంగా సైబర్ మోసమే. డిజిటల్ అరెస్ట్‌ అనే పద్దతి లేనే లేదు. కాబట్టి అలాంటి కాల్స్‌కు స్పందించకండి. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి.#TelanganaPolice #DigitalArrest #BeAlert #CyberCrime pic.twitter.com/wcI6bHboLN

— Telangana Police (@TelanganaCOPs) January 4, 2025

చైనా మంజాల వాడ‌కాలు నిషేధం

చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరమ‌ని తెలంగాణ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించవ‌ద్ద‌ని పేర్కొన్నారు. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయాల‌ని పిలుపునిచ్చారు.

Also Read: Allu Arjun: నేడు శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించ‌నున్న అల్లు అర్జున్‌?

చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరం. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించకండి. బాధ్యతగల పౌరులుగా మీరు కూడా చైనా మాంజాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే 100కు ఫిర్యాదు చేయండి.#TelanganaPolice #ChinaManja #DonotUseChinaManja pic.twitter.com/nRkHNhRsCi

— Telangana Police (@TelanganaCOPs) January 6, 2025

ఆ కాల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌

అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాల‌ని అన్నారు. ముఖ్యంగా +97, +85 కోడ్స్‌తో ఫోన్లు వస్తే స్పందించకూడ‌ద‌ని పేర్కొన్నారు. ఆర్బీఐ, ట్రాయ్ పేరిట బెదిరిస్తూ జరుగుతున్న కొత్త తరహా మోసమిదని తెలిపారు. సైబర్ నేరాలపై ఇతరులకు అవగాహన కల్పించాల‌ని సూచించారు.

అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్త. ముఖ్యంగా +97, +85 కోడ్స్‌తో ఫోన్లు వస్తే స్పందించకండి. ఆర్బీఐ, ట్రాయ్ పేరిట బెదిరిస్తూ జరుగుతున్న కొత్త తరహా మోసమిది. సైబర్ నేరాలపై ఇతరులకు అవగాహన కల్పించండి.#TelanganaPolice #BeAlert #CyberCrime #SpamCalls pic.twitter.com/ja6ZJgpKlz

— Telangana Police (@TelanganaCOPs) January 6, 2025

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chinese Manja
  • cyber crimes
  • hyderabad
  • Police Department
  • telangana
  • Telangana Police Department
  • telugu news

Related News

Cm Revanth Municipal Electi

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం, తొలి బహిరంగ సభ అక్కడే !!

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా భారీ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. అధికార పక్షం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, సీఎం స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధమయ్యారు.

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Rare Earth Corridor

    Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • gold and silver rate today

    బంగారం డిమాండ్ ఢమాల్

  • Huge Demand for Goats and Chickens at Medaram

    మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

Latest News

  • తెలంగాణ మున్సిపల్ బరిలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్

  • జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన కీలక నేత..అయోమయంలో పార్టీ శ్రేణులు !!

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd