HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Imd Issues Yellow Alert For Hyderabad 2

Winter: హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులను వ‌ణికిస్తున్న చ‌లి.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్‌లో చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 15..

  • Author : Prasad Date : 09-11-2022 - 9:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Winter Imresizer
Winter Imresizer

హైదరాబాద్‌లో చలిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నగరంలో చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్.. అంతకంటే తక్కువ నమోదవుతోంది. వారాంతం వరకు చలిగాలులు తగ్గే అవకాశం లేదు. భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ హైద‌రాబాద్‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్ర రాజధాని అంతటా చ‌ల్ల‌నిగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. . ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. నవంబర్‌లో నగరంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే పడిపోతున్నాయి. గురువారం కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో మల్కాజిగిరిలో ఉష్ణోగ్రతలు 13.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి, ఆ తర్వాత రాజేంద్రనగర్ (13.7 డిగ్రీల సెల్సియస్), సికింద్రాబాద్ (14.4 డిగ్రీల సెల్సియస్), సరూర్‌నగర్ (14.8 డిగ్రీల సెల్సియస్), హైదరాబాద్‌లో సాధారణంగా 15 డిగ్రీలు. సెల్సియస్‌గా నమోదైయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • IMD
  • telangana
  • winter
  • winter season

Related News

Kumari Aunty Business

Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

కేవలం కుమారీ ఆంటీ మాత్రమే కాకుండా, హైదరాబాద్‌లోని అనేక చిన్న తరహా హోటళ్లు, ఫుడ్ కోర్టులు ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే సామాన్య వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని

  • Netflix Office Hyderabad

    Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

  • Telangana, Mla Defection

    సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • Inter Results 2026

    TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

  • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd