HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Highest Temperature Recorded In Begumpet At Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో భానుడి భగభగలు.. బేగంపేటలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

  • Author : Balu J Date : 02-03-2024 - 3:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Election In Extreme Heat
Hot Summer 2

hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఫలితంగా నగర ప్రజలు ఉక్కపోతతో పాటు ఎండవేడిమితో ఇబ్బందులు పడుతున్నారు. సిటీలోని బేగంపేట (38.6 ° C)  సరూర్‌నగర్ (38.3 ° C) లలో 38 ° సెల్సియస్‌ను దాటాయి. ఇక కార్వాన్ (37.7°C), జూబ్లీహిల్స్ (37.6°C), యూసుఫ్‌గూడ (37.6°C)లు GHMC పరిధిలోని టాప్ 5 హాటెస్ట్ ఏరియాల్లో 37 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) ప్రకారం.. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. GHMC పరిధిలో, గరిష్ట ఉష్ణోగ్రతలు 34° నుండి 36°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 21°C నుండి 23°C వరకు ఉండవచ్చు.

హైదరాబాద్ వేసవిలో ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌లలో తరచుగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ మార్చి ప్రారంభంలోనే ఎండలు కొడుతున్నాయి. విపరీతమైన వేడి కారణంగా వడదెబ్బ, ఇతర అనారోగ్య సమస్యలు తల్తెతే అవకాశం ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండ, గుండె జబ్బులు, మధుమేహం లాంటి లక్షణాలు జనాలకు ఇబ్బందులకు గురిచేస్తాయి.

హైదరాబాద్‌లో వేసవి లో చాలా కూల్ గా  ఉండటం చాలా ముఖ్యం. రోజంతా మంచినీరు తాగాలి. ఎయిర్ కండిషనింగ్, ఫ్యాన్లు లేదా ఏసీలను వాడుకొని శరీరాలను చల్లబర్చుకోవాలి. ఇక కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు వెళ్లాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • summer

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd