HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Gurukula Teachers Protest At Peddamma Temple

Gurukula Teachers Protest : పెద్ద‌మ్మ గుడి ముందు గురుకుల అభ్య‌ర్థుల భిక్షాట‌న‌

అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్నా ఒక్క నోటిఫికేష‌న్ కూడా ఇవ్వ‌లేదు

  • Author : Sudheer Date : 26-06-2024 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gurukula Teachers
Gurukula Teachers

తెలంగాణ (Telangana) లో ప్రభుత్వం మారితే మనకు మంచి రోజులు వస్తాయని భావించిన నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం మారిన మా ఎదురుచూపులు ఆగడం లేదని..ఉద్యోగాల కోసం రోడ్ల ఫై నిరసనలు తెలుపడం తప్పడం లేదని వారంతా వాపోతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎప్పుడు వేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తుండగా..తాజాగా గురుకుల అభ్య‌ర్థులు (Gurukula Teachers Protest) జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ గుడి ముందు భిక్షాట‌న‌ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండ‌ర్ జారీ చేస్తామ‌ని, మెగా డీఎస్సీతో పాటు ల‌క్ష‌ల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌ని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వ‌చ్చి ఏడు నెల‌లు అవుతున్నా ఒక్క నోటిఫికేష‌న్ కూడా ఇవ్వ‌లేదు. గ‌త ప్ర‌భుత్వంలో జారీ చేసిన నోటిఫికేష‌న్ల‌కు సంబంధించిన ఉద్యోగాల భ‌ర్తీల్లోనూ కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వహిస్తుందంటూ వారంతా వాపోయారు. రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన తెలపడానికి అనుమతించకపోవడంతో పెద్దమ్మ గుడి ముందు భిక్షాటన చేసుకునే వారితో కలిసి కూర్చొని అడుక్కుంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద లేకపోవ‌డంతో ఆయన ఢిల్లీలో ఉండటంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం అందించారు.

Read Also : Padi Kaushik : బ్లాక్‌బుక్‌లో పొన్నం ప్రభాకర్‌ పేరు – కౌశిక్ రెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gurukula Teachers Protest
  • Peddamma temple
  • telangana

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

  • Twins Same Marks in Intermediate Results 2026

    ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

Latest News

  • డ్రైవింగ్ చేస్తున్నప్పుడు విండ్‌షీల్డ్ పగిలితే ఏం చేయాలి?

  • బాబా వంగా భవిష్యవాణి.. నిప్పుల కొలిమిలా మారనున్న భూమి!

  • ఆన్‌లైన్ గేమింగ్‌.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

  • ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ సంకేతం.. ఆ రోజే రెండో ద‌ఫా చ‌ర్చలు?

  • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

Trending News

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd