Food Safety
-
#India
Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం
Shocking : మానవుల ఆరోగ్యానికి కీలకమైన పర్యావరణ సమతౌల్యం కోసం ఉపయోగపడే గబ్బిలాలను చంపి, వాటి మాంసాన్ని ‘చిల్లీ చికెన్’ లేదా చికెన్ పకోడీ రూపంలో హోటళ్లలో విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది.
Date : 28-07-2025 - 3:48 IST -
#Speed News
Zepto : గొప్పలు చెప్పే జెప్టోలో గలీజ్ వస్తువులు..!
Zepto : "10 నిమిషాల్లో డెలివరీ" అని గొప్పగా చెప్పుకునే జెప్టో ఇప్పుడు తీవ్ర విమర్శల మునిగింది. మహారాష్ట్రలోని ధారావిలో ఉన్న జెప్టో వేర్‌హౌస్‌లో బూజు పట్టిన, గడువు తీరిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉన్న ఉత్పత్తులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
Date : 01-06-2025 - 5:32 IST -
#Andhra Pradesh
Bird Flu : ఘోరంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు..
Bird Flu : బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ మార్కెట్ కుదేలై, ప్రజలు చికెన్ కొనడంలో వెనుకడుగేసారు. దీంతో చికెన్ ధరలు పడిపోతుంటే, నాటు కోళ్లకు, చేపలకు డిమాండ్ పెరిగిపోయింది. వ్యాపారులు నష్టాల్లో కూరుకుపోతుండగా, వినియోగదారులు ఆరోగ్య భద్రత కోసం కొత్త ఎంపికలను అన్వేషిస్తున్నారు. ఈ పరిస్థితులు పౌల్ట్రీ రంగానికి పెద్ద సవాలుగా మారాయి.
Date : 23-02-2025 - 9:30 IST -
#Telangana
Bird Flu : హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు
Bird Flu : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఆందోళన రేపుతోంది. కోళ్ల మరణాలతో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. హైదరాబాద్‌లో సగానికి పైగా చికెన్ సేల్స్ తగ్గగా, మటన్, చేపలకు గిరాకీ పెరిగింది. ఇదే సమయంలో పటాన్ చెరువులోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దాడుల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి.
Date : 14-02-2025 - 4:36 IST -
#Life Style
Paneer : మీరు కొనుగోలు చేసే పనీర్ అసలైనదా లేదా నకిలీదా అని ఎలా గుర్తించాలి.?
Paneer : పాలతో తయారు చేసే పనీర్ అందరికీ ఇష్టం. అవును, ఇది భారతీయ వంటకాల్లో రుచికరమైన వంటకాల నుండి స్వీట్ల వరకు ప్రతిదాని తయారీలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. కానీ ఇటీవలి రోజుల్లో, నకిలీ పనీర్ ఎక్కువగా అమ్ముడవుతోంది. ఈ నకిలీ పనీర్ తినడం ఆరోగ్యానికి హానికరం. మరి మీరు మార్కెట్ నుండి కొనుగోలు చేసే పనీర్ అసలైనదా లేదా నకిలీదా అని ఎలా చెప్పగలరు? గురించి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 07-02-2025 - 11:35 IST -
#Health
Pesticides In Food : పంట ఉత్పత్తుల్లో కెమికల్స్.. రైతుల రక్తంలో పురుగు మందుల అవశేషాలు
పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల రైతుల(Pesticides In Food) శరీరంలోకి పురుగు మందులు చేరినట్లు గుర్తించారు.
Date : 24-11-2024 - 5:40 IST -
#Life Style
Kitchen Tips : పప్పులు ఎక్కువ కాలం చెడిపోకుండా ఇంట్లో ఎలా నిల్వ చేసుకోవచ్చో చూడండి..!
Kitchen Tips : పప్పులను ఇంట్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం కష్టం. గింజలు సరిగా నిల్వ చేయకపోతే పాడైపోతాయి. కాబట్టి ఎక్కువ సమయాన్ని ఎలా ఆదా చేసుకోవాలనే దానితో పోరాడుతున్నారా? ఈ పప్పులు తాజాదనాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఏదో ఒక మార్గం ఉంటే చాలా బాగుంటుంది కదా? కాబట్టి ధాన్యాలను నిల్వ చేయడానికి ఉత్తమమైన మార్గాల గురించి తెలుసుకుందాం.
Date : 06-11-2024 - 1:27 IST -
#Health
Sugar Free Snacks : మార్కెట్‌లో లభించే షుగర్ ఫ్రీ స్నాక్స్ నిజంగా ఆరోగ్యానికి మంచిదా..?
Sugar Free Snacks : చక్కెర వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన తర్వాత చాలా మంది షుగర్ ఫ్రీ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే చక్కెర రహిత ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? ఒక వ్యక్తి ఎన్ని చక్కెర రహిత ఉత్పత్తులను తినవచ్చు? ఇక్కడ సమాచారం ఉంది
Date : 22-10-2024 - 8:00 IST -
#Speed News
GHMC : రెస్టారెంట్, హోటళ్లకు ఆహార భద్రత మార్గదర్శకాలను విడుదల చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్
GHMC : 50 ప్యాక్స్ , అంతకంటే ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న అన్ని ఆహార సంస్థలకు వంటగది ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించిన CCTV కెమెరాలను ఇన్‌స్టాల్ చేయమని నిర్దేశిస్తుంది
Date : 06-10-2024 - 11:06 IST -
#India
Navratri in Ayodhya: అయోధ్యలో అన్ని మాంసం దుకాణాలు బంద్
Navratri in Ayodhya: అయోధ్యలో నవరాత్రుల సందర్భంగా అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడతాయి. ఆదేశాలను పాటించని వారిపై ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
Date : 02-10-2024 - 3:41 IST -
#Health
Human Milk : తల్లి పాల విక్రయాలు ఆపేయండి : ఎఫ్ఎస్ఎస్ఏఐ
తల్లిపాల విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ప్రకటన చేసింది.
Date : 26-05-2024 - 3:36 IST -
#Speed News
Food Safety : బూజుపట్టిన కూరగాయలు, కాలం చెల్లిన మసాలాలతో వంటకాలు.. నివ్వెరపోయే నిజాలు
తెలంగాణలోని పలు హోటళ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 20-05-2024 - 11:26 IST -
#Andhra Pradesh
Vizag : వైజాగ్‌లో హోటల్స్‌పై విజిలెన్స్ అధికారుల తనిఖీలు.. నిల్వ ఉంచిన ఆహారాన్ని..?
వైజాగ్‌లోని హోలళ్లపై విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి. స్వరూపా రాణి
Date : 29-11-2023 - 7:34 IST