HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Eye Check Up Telangana Govt Schools

Eye Check-Up : రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి విద్యార్థులకు కంటి పరీక్షలు

Eye Check-Up : విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దృష్టి లోపాలను గుర్తించి, అంధత్వ నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు

  • Author : Sudheer Date : 17-02-2025 - 11:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Eye Check Up Telangana Govt
Eye Check Up Telangana Govt

తెలంగాణ ప్రభుత్వ బడుల్లో (Telangana Govt School) చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంటి పరీక్షలను (Eye Check-Up) నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దృష్టి లోపాలను గుర్తించి, అంధత్వ నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కంటి పరీక్షలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తోంది. గతేడాది కూడా రెండు విడతలుగా ఈ పరీక్షలను నిర్వహించి వేలాది మంది విద్యార్థులలో కంటి సమస్యలు గుర్తించారు.

Kesineni Nani : రీ ఎంట్రీ పై కేశినేని క్లారిటీ

ప్రస్తుతం మూడో విడత కంటి పరీక్షల కోసం, డీహెచ్‌, డీఎంఈ, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ సంయుక్తంగా ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 59 ప్రదేశాల్లో ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 5 వరకు కంటి వైద్యులు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. దృష్టి లోపం ఉన్నవారికి అవసరమైన చికిత్సతో పాటు ఉచిత కళ్లజోళ్లు కూడా అందించనున్నారు.

ఈ ప్రత్యేక కంటి పరీక్షల ద్వారా, విద్యార్థులలో గల దృష్టి లోపాలను తొందరగా గుర్తించి, అవసరమైన చికిత్సను అందించేందుకు అవకాశం లభిస్తుంది. చాలా మంది చిన్నారులు తాము దృష్టి సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించకుండా ఉండటంతో, ఇది వారికి ఎంతో మేలు చేస్తుంది. పాఠశాలలో బాగా చదవడంలో కూడా కంటి సమస్యలు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఈ పరీక్షల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eye Check Up
  • free Eye Check-Up
  • telangana govt
  • Telangana Govt Schools

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Kavita Fire

    Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

Latest News

  • శరీర నొప్పులు, అలసట నుండి ఉపశమనం కావాలంటే?!

  • గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

  • విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భార‌త్‌!

  • అంతర్జాతీయ క్రికెట్‌లో 5 ఏళ్లు పూర్తి చేసుకున్న టీమిండియా కెప్టెన్‌!

  • భారత్‎కు బిగ్ రిలీఫ్..హొర్ముజ్‌ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd