HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # World Cup
  • # Nara Lokesh
  • # Nara Chandrababu Naidu
  • # KCR

  • Telugu News
  • ⁄Telangana
  • ⁄Explained What Is Paddy Procurement Issue In Telanagana

Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

  • By Hashtag U Published Date - 11:13 AM, Sat - 13 November 21
  • daily-hunt
Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….

వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది.
కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.

Also Read :  హైదరాబాద్ లో ఇన్ని సీక్రెట్ కెమెరాలా?

ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల అన్ని గ్రామాల్లో పుష్కలమైన నీరు ఉండడం, ఉచిత విద్యుత్, వరికి మద్దతు ధర ఉండడంతో తెలంగాణలో వరిసాగు ఎక్కువగా అయింది.వరి సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ నుండే ఎక్కువ ధాన్యం దాదాపు 63 శాతం వచ్చిందని,దేశంలో వరి ధాన్యం నిల్వలు పెరిగిపోయాయి. ఇక బియ్యం కొనలేము అని కేంద్ర మంతి నితిన్ గడ్కరీ తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేశారు.దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి నిల్వఉన్న ధాన్యాన్ని పంచితే మళ్ళీ రైతుల నుండి కొన్న ధాన్యాన్ని గిడ్డంగుల్లో పెట్టుకొనే ఛాన్స్ ఉన్నా కేంద్రం ఆవిధమైన అలోచన చేయడం లేదు.

Also Read : జై భీమ్ సినిమాలో జరిగిన సీన్ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో జరిగింది

పంజాబ్ లో ఎన్నికలున్న నేపథ్యంలో అక్కడి రైతుల ధాన్యాన్ని కొంటామని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని కూడా కేంద్రం కొనాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సమస్య చాలా రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఇరు పార్టీల వల్ల ఈ అంశం రాజకీయమవుతోంది.వరి సాగు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా అవుతోన్నా అక్కడి ప్రభుత్వాలు గానీ కేంద్రం గానీ ముందుచూపుతో ఆలోచించలేకపోయాయి,
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు సీరియస్ ప్రయత్నం జరగలేదు. ఉన్నట్టుండి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని బలవంతపెట్టడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది.సమస్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత ఉంది కాబట్టి సమిష్టిగా రెండు ప్రభుత్వాలు దీన్ని రాజకీయం చేయకుండా రైతులను నష్ట పరచకుండా చర్యలు చేపట్టకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో.

Tags  

  • cm kcr
  • paddy
  • paddy purchase
  • telangana
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Telangana : గాంధీభ‌వ‌న్‌లో టీడీపీ జెండాల‌తో సంబ‌రాల్లో పాల్గొన్న తెలుగు తముళ్లు

Telangana : గాంధీభ‌వ‌న్‌లో టీడీపీ జెండాల‌తో సంబ‌రాల్లో పాల్గొన్న తెలుగు తముళ్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌దుందుభి మోగించింది. కాంగ్రెస్ విజ‌యోత్స‌వాల్లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు

  • KCR Resigns to CM Post : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా..

    KCR Resigns to CM Post : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా..

  • Rains: తుఫాను ప్రభావం ఎఫెక్ట్, తెలంగాణకు వర్షసూచన

    Rains: తుఫాను ప్రభావం ఎఫెక్ట్, తెలంగాణకు వర్షసూచన

  • Komatireddy: తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

    Komatireddy: తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • Telangana : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాయకులు

    Telangana : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాయకులు

Latest News

  • T20I Series : చివరి టీ ట్వంటీలోనూ భారత్ విక్టరీ…సిరీస్ 4-1తో కైవసం

  • Grey Hair: నెయ్యిలో వీటిని కలిపి రాస్తే చాలు తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే?

  • Whatsapp: యూజర్స్ కి షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఒకేసారి అన్ని లక్షలు అకౌంట్స్ బ్యాన్?

  • Lakshmi Devi: మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయా.. అయితే లక్ష్మీదేవి తలుపు తట్టినట్టే?

  • Health Tips: మాంసాహారం ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త.. ఆ సమస్యలు రావడం ఖాయం?

Trending

    • Blue Whales Singing : సంతానోత్పత్తి టైంలో పాట పాడే తిమింగలాలు

    • Sex Vs Work : సెక్స్‌కు నో అంటే జాబ్ నుంచి తీసేస్తానంటూ ఏళ్ల తరబడి రేప్

    • Mortuary Magic : మార్చురీలో డెడ్ బాడీ.. మళ్లీ బతికి, చనిపోయిన ముసలమ్మ

    • Vegetable Combination : ఈ కూరగాయలను కలిపి తింటే.. ఆరోగ్యానికి ఇబ్బందే !

    • Most Secure Smartphones : ఐఫోన్ కంటే సెక్యూర్డ్ స్మార్ట్‌ఫోన్లు ఇవీ..

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • World Cup
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • kcr

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version