Third Eye: హైదరాబాద్ లో ఇన్ని సీక్రెట్ కెమెరాలా?
- By Hashtag U Published Date - 12:12 AM, Sat - 13 November 21

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదారాబాద్ నగరంలో 3.7 లక్షల సీసీ కెమెరాలు, తెలంగాణ వ్యాప్తంగా 8.3 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరనియంత్రణకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రభుత్వం, పోలీసులు క్రెడిట్ ఇస్తున్నారు.
Also Read: 580 ఏళ్ల తరువాత పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రోజో తెలుసా!
అయితే అన్ని సీసీ టీవీలు పెట్టి ప్రజలను మానిటరింగ్ చేయడంపై ఇంటర్నేషనల్ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ అభ్యంతరం తెలిపింది. దీనివల్ల మానవహక్కులకు భంగం కలుగుతోందని అమ్నెస్టీ ఆరోపించింది. ప్రజలని స్కాన్ చేయడం బ్యాన్ చేయాలని ఆ సంస్థ వాదిస్తోంది. సీసీటీవీ వాడకంపై గతంలో కోర్టులు కూడా స్పందించాయి. అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టడం సరైన పద్దతి కాదని, అది వ్యక్తిగత గోప్యతను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.
Also Read: జగన్ పై లోకేష్ `యంగ్ తరంగ్
సీసీ కెమెరాలతో భద్రత ఎంత ఉంటుందో అంతే స్థాయిలో వ్యక్తుల స్వేచ్ఛ హరించుకుపోతుందని ఎన్నో స్టడీలు కూడా వచ్చాయి. సీసీలు ఉన్న ప్రాంతంలో పనిచేసే వ్యక్తులపై ఒత్తిడి కూడా ఉంటుందని నిపుణుల వాదన.
Related News

11 Ministers: సీఎంగా రేవంత్ తో సహా 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఆ 11 మంది వీళ్లేనా..?!
ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది మంత్రుల (11 Ministers) ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం అందుతుంది. మల్లు భట్టి విక్రమార్కతో పాటు మహిళా ఎమ్మెల్యేకు ఉపముఖ్యమంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.