HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Drug Party In Hyderabad Radisson Hotel Son Of A Political Leader Arrested

Drug Party : రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ.. బీజేపీ నేత కుమారుడి అరెస్ట్

Drug Party : డ్రగ్స్ సప్లై, సేల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం మాత్రం కనిపించడం లేదు.

  • Author : Pasha Date : 26-02-2024 - 1:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drug Party
Drug Party

Drug Party : డ్రగ్స్ సప్లై, సేల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం మాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న రాడిసన్ హోటల్‌లో మూడు రోజులుగా డ్రగ్స్‌‌తో పార్టీ చేసుకుంటున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు ఉన్నారు. 2009 సంవత్సరంలో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గజ్జల యోగానంద్ కుమారుడు గజ్జల వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులను పోలీసులు విచారిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తోంది. పార్టీలో యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ (Drug Party) తీసుకున్నారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు, డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన వీరిని విచారిస్తున్న పోలీసులు ఈ డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ? వీరికి ఈ డ్రగ్స్ ను ఎవరు విక్రయించారు? ఇంకా ఈ డ్రగ్స్ దందాలో ఎవరెవరు ఉన్నారు? వంటి అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Mohan Babu : నా పేరును పొలిటికల్‌గా వాడుకోవద్దు.. మోహన్ బాబు హెచ్చరిక

BJP leader’s son arrested for consuming drugs in #Hyderabad

Cyberabad police arrested Gajjala Vivekanand (37), Director of Manjeera Group of Companies and son of Bharatiya Janata Party leader Gajjala Yoganand, for consuming cocaine along with his friends at a party at Radisson… pic.twitter.com/ab5wIRKHZs

— Sudhakar Udumula (@sudhakarudumula) February 26, 2024


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BJP Leaders Son
  • Drug Party
  • hyderabad
  • radisson hotel

Related News

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

ఏపీ మాజీ సీఎం క‌న్నుమూత‌

టీడీపీ నుంచి విడిపోయిన తర్వాత ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

  • employer's daughter into stealing 100 tola gold

    ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

Latest News

  • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

  • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

  • బెంగాల్ ఎన్నికల్లో ‘ఝల్‌మురి’ సెగ.. మోదీ వర్సెస్ దీదీ

  • Akira Nandan : రేణు డైరెక్షన్లో అకిరా ఎంట్రీ ?

  • భార‌త్‌పై ట్రంప్ చిందులు!

Trending News

    • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd