HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Do You Know Of Any Flats At The Lowest Price Close To The It Corridor

Hyderabad : ఐటీ కారిడార్‌కు దగ్గరగా అతి తక్కువ ధరలో ఫ్లాట్స్..ఎక్కడో తెలుసా..?

Hyderabad : అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ మార్గం, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది ప్రశాంతమైన వాతావరణంతో పాటు మంచి రవాణా సౌకర్యాలు కలిగిన ప్రదేశంగా ఉంది.

  • Author : Sudheer Date : 14-05-2025 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kismatpur
Kismatpur

హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఐటీ కారిడార్ (IT Corridor) చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే అలాంటి వారికి సరైన పరిష్కారంగా ఎదుగుతున్న ప్రాంతం కిస్మత్ పూర్ (Kismatpur ). ఇది గండిపేట మండలంలో, హిమాయత్ సాగర్ సమీపంలో ఉంది. అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ మార్గం, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది ప్రశాంతమైన వాతావరణంతో పాటు మంచి రవాణా సౌకర్యాలు కలిగిన ప్రదేశంగా ఉంది.

YCP : జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎవ్వరు ముందుకు రావడం లేదు !

ఇక్కడ ప్రస్తుతం భారీగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌కి సమీపమైనా ఇక్కడ స్క్వేర్ ఫీట్ ధరలు రూ.5000 నుండి రూ.7000 మధ్యనే ఉండటం విశేషం. గేటెడ్ కమ్యూనిటీల నుంచి చిన్న అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల వరకు వివిధ రకాల గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మానవ వనరుల పెరుగుదల, ఐటీ ఉద్యోగుల రాకతో డిమాండ్ అధికమవుతోంది. అందువల్లే ఈ ప్రాంతం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ స్పాట్‌గా మారుతోంది.

కిస్మత్ పూర్‌లో ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థలు అడుగుపెట్టాయి. సాకేత్ శ్రీయమ్, శ్రీరామ్ ఎస్టేట్స్, వసంత్ సిటీ వంటి ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రెస్టీజ్ ట్రాన్క్విల్, అపర్ణా వంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా విల్లా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, కార్పొరేట్ ఆసుపత్రులు వంటి వసతులు లభ్యమవుతుండటంతో నివాసానికి అనువైన ప్రదేశంగా మారుతోంది. ఐటీ కారిడార్ పరిధిలో తక్కువ ధరకు ఇల్లు కొనే అవకాశాన్ని వెతుకుతున్నవారు కిస్మత్ పూర్‌కి తప్పక ఓ లుక్ వెయ్యండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • hyderabad flats price
  • it corridor
  • Kismatpur
  • Kismatpur Flats Price

Related News

vande bharat trains bomb threat

వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

Bomb Threat  వందేభారత్ ట్రైన్లను పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని ఓ అగంతకుడు రైల్వే జీఎంకు పంపిన లేఖ కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు జిహాదీ టెర్రరిస్టులు బాంబు దాడులతో 250 మందిని చంపేందుకు కుట్ర పన్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, అగంతకుడి కోసం గాలిస్తున్నారు. వందేభారత్ రైళ్లకు బాంబు బెదిరింపు హైదరాబాద్‌లో జిహాదీ బృందం

  • Avpn Health Impact Leadersh

    హైదరాబాద్‌లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం

  • Eesha Rebba Sensational Comments On Ntr Aravinda Sametha Movie

    అసభ్యకర కామెంట్స్.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బా

Latest News

  • డ్రై ఫ్రూట్స్ ప్రియులకు పండగే !! అమెరికా ట్రేడ్ డీల్‌తో భారీగా తగ్గనున్న ధరలు!

  • అశ్లీల వీడియోలు చూస్తున్నారా..? అయితే మీరు జైలు పాలైనట్లే !!

  • బాలయ్య సినిమా..కథనే మార్చేసిన గోపీచంద్!

  • వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !

  • పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

Trending News

    • పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd