Hyderabad Flats Price
-
#Telangana
Hyderabad : ఐటీ కారిడార్‌కు దగ్గరగా అతి తక్కువ ధరలో ఫ్లాట్స్..ఎక్కడో తెలుసా..?
Hyderabad : అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ మార్గం, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇది ప్రశాంతమైన వాతావరణంతో పాటు మంచి రవాణా సౌకర్యాలు కలిగిన ప్రదేశంగా ఉంది.
Published Date - 11:58 AM, Wed - 14 May 25