HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Do The Results Of The Municipal Elections Have Any Influence Brs Bjp

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. బీఆర్ఎస్, బీజేపీ ?

  • Author : Vamsi Chowdary Korata Date : 14-02-2026 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Municipal Results
Telangana Municipal Results

TelanganaPolitics  మున్సిపల్​ఎన్నికల ఫలితాలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమదే విజయమని అభివర్ణించుకుంటున్నాయి. ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకుని మూడు ప్రధాన పార్టీల నాయకులు ఇదే రకమైన వాదనలను వినిపిస్తున్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే స్థానాలు సాధించామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్​పార్టీల నేతలు చెబుతున్నారు. పట్టణాల్లోనూ తమకే పట్టం కట్టారని, 116 మున్సిపాలిటీల్లో 83 కైవసం కైవసం చేసుకున్నామని కాంగ్రెస్ చెబుతున్నది. 76 శాతం ఫలితాలను సాధించినట్లుగా ప్రకటించింది.

81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 68లో మెజారిటీ సాధించామని, 7 కార్పొరేషన్‌లలో 4 చోట్ల ఆధిక్యం సాధించామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్​నాయకులు సైతం తాము గణనీయమైన స్థానాలు సాధించామని చెబుతున్నారు. స్పష్టమైన మెజార్టీతో 17 మున్సిపాలిటీలు గెలిచామని, మరో 17 మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్‌లలో తమకు అవకాశాలు ఉండే విధంగా ఫలితాలు సాధించామని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం మూడు, నాలుగు మున్సిపాలిటీల కంటే ఎక్కువ సాధించలేదని, కానీ నేడు తాము ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నామని గుర్తు చేస్తున్నారు. తమకు పెరుగుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని అంటున్నారు.

ఓట్లు, సీట్లు పెరిగాయని బీజేపీ విశ్లేషణ..

బీజేపీ కూడా ఈ ఫలితాలపై సంతృప్తి, హర్షాన్ని వ్యక్తం చేస్తుంది. గత ఎన్నికల కంటే ఎక్కువగానే తాము వార్డు సభ్యులను గెలుచుకున్నామని, అదే సమయంలో కరీంనగర్, నిజామాబాద్​ మేయర్​స్థానాలను కైవసం చేసుకోవడానికి కొద్దిదూరంలో ఉన్నామనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. రెండు కీలకమైన నగర పాలక సంస్థలపై కాషాయ జెండా ఎగురవేయబోతున్నామని అంటున్నారు. హంగ్ ఉన్నచోట్ల తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లే కీలకమని చెబుతున్నారు. మొత్తంగా తమ పార్టీకి ఆదరణ పెరిగిందని విశ్లేషిస్తున్నారు. ఓట్లు కూడా పెరిగాయని చెప్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • MunicipalResults2026
  • Telangana Municipal
  • Telangana Municipal Election Results
  • Telangana Municipal Election Results 2026
  • Telangana Municipal Elections
  • TelanganaPolitics

Related News

Sathupalli Municipality

Telangana Municipal Election Results 2026 : సత్తుపల్లిలో రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ జైత్రయాత్ర!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని అందుకుంది. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పట్టణంలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Thorrur Municipal Election

    మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!

  • Janasena Party

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

Latest News

  • TG Municipal Elections Results : మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేసే మహిళ..ఈరోజు కౌన్సిలర్‌గా అడుగు

  • కొలంబో లో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్యా

  • ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం

  • AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్‎లో ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారంటే !!

  • విజయ్ రాజకీయాల్లోకి త్రిష ను లాగిన బీజేపీ నేత

Trending News

    • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

    • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd