HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana-municipal-elections News

Telangana Municipal Elections

  • Karimnagar Mayor As Kolagani Srinivas

    #Telangana

    కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ

    Karimnagar Mayor  పుర ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన కరీంనగర్ కార్పొరేషన్‌ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంది.  కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కించుకుంది. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా వ్యవహరించింది. దీంతో బీజేపీ అభ్యర్థి గెలుపు సునాయాసమైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. తొమ్మిది స్థానాలు ఉన్న బీఆర్ఎస్ […]

    Date : 16-02-2026 - 2:10 IST
  • High Tension In Thorrur Over Municipal Seat Chairman

    #Telangana

    తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద హై టెన్షన్..

    Errabelli Dayakar Rao  మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూర్‌లో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులను గెలుచుకున్నాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఛైర్‌పర్సన్‌ను దక్కించుకోవాలి. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్అఫీషియోలుగా […]

    Date : 16-02-2026 - 12:54 IST
  • Man Asks Voters To Return M

    #Telangana

    TG Polls : ఇదెక్కడి లొల్లి..ఓటుకు ఇచ్చిన డబ్బులు వెనక్కు అడుగుతున్న అభ్యర్థులు

    ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కాళ్లావేళ్లా పడటం చూస్తుంటాం. మద్యం, బిర్యానీ, నగదు, చీరలు ఇలా ఆశామాయీగా పంపిణీ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తారు. అయితే, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది

    Date : 15-02-2026 - 6:15 IST
  • Telangana Municipal Results

    #Telangana

    మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. బీఆర్ఎస్, బీజేపీ ?

    TelanganaPolitics  మున్సిపల్​ఎన్నికల ఫలితాలను ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమదే విజయమని అభివర్ణించుకుంటున్నాయి. ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకుని మూడు ప్రధాన పార్టీల నాయకులు ఇదే రకమైన వాదనలను వినిపిస్తున్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే స్థానాలు సాధించామని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్​పార్టీల నేతలు చెబుతున్నారు. పట్టణాల్లోనూ తమకే పట్టం కట్టారని, 116 మున్సిపాలిటీల్లో 83 కైవసం కైవసం చేసుకున్నామని కాంగ్రెస్ చెబుతున్నది. 76 శాతం ఫలితాలను సాధించినట్లుగా ప్రకటించింది. 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 68లో […]

    Date : 14-02-2026 - 10:34 IST
  • Janasena Party

    #Telangana

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ !

    Janasena Party  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ విజయం జనసేన శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ గెలుపుకు కీలకంగా నిలిచింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. […]

    Date : 13-02-2026 - 1:07 IST
  • Telangana Municipal Election Results

    #Telangana

    నల్గొండ లో హస్తం హవా.. 4 మున్సిపాలిటీలు కైవసం

    Telangana Municipal Election Results  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. తాజాగా వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలోని నాలుగు కీలక మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియా, చండూరు, నందికొండ, చిట్యాల మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి, ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.ఏకపక్షంగా నందికొండ, హాలియా ఫలితాలు..నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 12 వార్డులకు గాను ఏకంగా […]

    Date : 13-02-2026 - 11:23 IST
  • TDP candidate Bodepudi Revathi wins in Madhira

    #Speed News

    మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు

    TDP candidate Bodepudi Revathi wins in Madhira  తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిటీలో 22 […]

    Date : 13-02-2026 - 11:12 IST
  • Telangana Municipal Elections

    #Telangana

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

    Telangana Municipal Election Results  తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తెలియనుంది. అయితే, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సరిగ్గా ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీల్లో 2,569 వార్డుల నుంచి 10,179 మంది, ఏడు కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్ల […]

    Date : 13-02-2026 - 9:00 IST
  • Uttam Kumar Reddy Predicts

    #Telangana

    Telangana Municipal Elections : కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మంత్రి ఉత్తమ్

    మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అంతర్గత సర్వేల ప్రకారం గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.

    Date : 10-02-2026 - 3:06 IST
  • Mahadev

    #Telangana

    TG Municipal : బీజేపీ మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య ! అధికార పార్టీ వేధింపులే కారణమా ?

    మహాదేవ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు మరియు బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని వారు వాపోతున్నారు

    Date : 10-02-2026 - 12:45 IST
  • Money Vote

    #Telangana

    తెలంగాణ మున్సిపల్ ఆఫర్ : ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!

    ప్రలోభాల పర్వం కేవలం నగదుకే పరిమితం కాకుండా వింత వింత హామీలకు వేదికవుతోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఒక అభ్యర్థి అయితే ఏకంగా తానే గెలిస్తే ఓటర్లకు అర తులం బంగారం ఇస్తానని బహిరంగంగానే ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది

    Date : 10-02-2026 - 9:30 IST
  • Bhatti Vikramarka Indiramma

    #Telangana

    మున్సిపాలిటీల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు – భట్టి

    రాష్ట్ర సర్కారు కేవలం గృహ నిర్మాణానికే పరిమితం కాకుండా, అన్ని వర్గాల సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు చక్రాలపై రాష్ట్ర ప్రగతి రథం సాగుతోందని ఆయన అభివర్ణించారు.

    Date : 08-02-2026 - 12:20 IST
  • Brs Grama

    #Telangana

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు : గులాబీ నేతలకు గుబులు స్టార్ట్

    మున్సిపల్ బరిలో ఉన్న ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ 'చపాతీ రోలర్' (పిండి వత్తే కర్ర) గుర్తును కేటాయించింది. ఈ గుర్తు దూరం నుండి చూస్తే BRS పార్టీ అధికారిక గుర్తు అయిన 'కారు'ను పోలి ఉండటంతో,

    Date : 05-02-2026 - 8:45 IST
  • Municipal Elections In Tg

    #Telangana

    తెలంగాణ లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం

    మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో అభ్యర్థుల సందడి మున్సిపల్ కార్యాలయాల వద్ద పోటెత్తింది. గడువు ముగిసే సమయానికి కార్యాలయాల ఆవరణలో ఉన్న వారందరికీ నామినేషన్లు దాఖలు చేసేందుకు

    Date : 30-01-2026 - 7:06 IST
  • Brs Telangana Municipal Ele

    #Telangana

    తెలంగాణ వ్యాప్తంగా మొదలైన మున్సిపల్ నామినేషన్ల జోరు

    మున్సిపల్ ఎన్నికల ప్రకటనతో పట్టణాల్లో పండగ వాతావరణం నెలకొంది. పార్టీల జెండాలు, ప్లెక్సీలతో వీధులన్నీ నిండిపోయాయి. పట్టణ సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు నిధుల వినియోగంపై అభ్యర్థులు తమ వాగ్దానాలను

    Date : 28-01-2026 - 3:30 IST
  • 1 2 →

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

Latest News

  • లివ్-ఇన్ భాగస్వామిపై పైశాచికం.. ప్రాణాలను కాపాడిన మాతృభాష!

  • తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

  • తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • జుట్టుకు పెరుగు అప్లై చేయడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలివే!!

  • తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd