HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Divyavani Joins Congress

Divyavani : కాంగ్రెస్ గూటికి నటి దివ్యవాణి

బుధువారం ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే (Manikrao Thakre) సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకుంది

  • Author : Sudheer Date : 22-11-2023 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Divyavani Joins Cng
Divyavani Joins Cng

కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం ఆగడం లేదు. తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమనే సంకేతాలు బలంగా వీస్తుండడం తో ఇతర నేతలతో (Political Leaders ) పాటు సినీ ప్రముఖులు (Film Stars) సైతం కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే అనేక పార్టీల నుండి అనేక మంది కాంగ్రెస్ గూటికి చేరగా..తాజాగా ప్రముఖ సినీ నటి, టీడీపీ మాజీ నేత దివ్యవాణి (Divyavani ) కాంగ్రెస్ లో చేరారు.

బుధువారం ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే (Manikrao Thakre) సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకుంది. 2019లో టీడీపీలో చేరిన దివ్య వాణి.. ఏపీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. ఆ తర్వాత పార్టీతో విభేదించి 2022లో రాజీనామా చేశారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

దివ్యవాణి ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచిపేరున్న హీరోయిన్ గా ఉన్నారు. దివంగత దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిపుస్తకం సినిమాతో ఆమెకు నటిగా మంచిపేరొచ్చింది. తొలి సినిమా నుంచే దివ్యవాణికి బాపుబొమ్మ అనే పేరుంది. ఆ తర్వాత ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, సంసారాల మెకానిక్, పెళ్లికొడుకు వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుమారు 40 తెలుగు సినిమాల్లో ఈమె నటించింది. వివాహం తరువాత సినిమాలకు కొంత విరామమిచ్చి తరువాత రాధా గోపాళం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి యాక్టివ్ అయ్యారు.

Read Also : Elon Musk – Gaza : ఆ ఆదాయమంతా గాజా, ఇజ్రాయెల్‌కు ఇచ్చేస్తా : మస్క్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • divyavani
  • telangana
  • ts polls

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Janasena will contest in Telangana.

    Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Latest News

  • Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd